Telugu News » Tag » telugu bigg boss
Geetu Royal : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై రెండు ఎపిసోడ్లు పూర్తి అయింది. రెండు ఎపిసోడ్లలో కూడా గీతూ రాయల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆమె కెమెరాలో కనిపించేందుకు కాస్త ఎక్కువ హంగామా చేస్తుంది అనే ట్రోల్స్ వస్తున్నా కూడా ఆమె ఎంటర్టైన్మెంట్ చేస్తున్న విధానం మాత్రం ఆకట్టుకుంటుంది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు. మొత్తానికి గీతూ రాయల్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పీస్ గా ముందు […]
Divi : బిగ్‌బాస్ బ్యూటీ దివి గురించి అందరికీ తెలిసిందే. అందమే కాదు, అంతకుమించింది ఏదో మ్యాజిక్ వుంది దివి పాపలో. అయితే, లక్కు అనేది ఒకటి వుంటుంది కదా.. పాపం.! అదే కరువైంది దివిలో. అందుకే ఎంత కష్టపడినా ఆ లక్కు చిక్కితే తప్ప దివి పాపకు స్టార్‌డమ్ దక్కే అవకాశమే కనిపించడం లేదు. అయితే, ఇప్పుడు దివి గురించి ఎందుకీ టాపిక్ అంటారా.? చెప్పుకోవల్సిన టైమ్ వచ్చింది. తాజాగా ‘మా నీళ్ల ట్యాంక్’ అనే […]
Bigg Boss 5: బిగ్ బాస్ వేదిక అంటే ప్రేక్షకుల అభిమాన హృదయాలకు ద్వారంలాంటిది. అప్పటివరకు ఎలాంటి క్రేజ్ వాళ్ళనైనా సరే ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనైనా సరే బిగ్ బాస్ గాసిప్స్ కి, టాస్కులకు, ఆటపాటలకు అంతు ఉండదు. బిగ్ బాస్ హౌస్ తాళం వేసి మరీ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. మొదట్లో బిగ్ బాస్ ఇంటిని చూసిన ప్రేక్షకులు ఏంటిది అనుకున్నా.. ఆ తర్వాత […]
బిగ్ బాస్ ఫోర్ లో అమ్మ రాజశేఖర్ అందరికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోకు రాకముందే అమ్మ రాజశేఖర్ అందరికి తెలుసు. డాన్స్ మాస్టర్ గా అందరికి దగ్గరయ్యాడు. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి మాస్టర్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటో తెలిస్తే ఎంతటి వారి గుండె అయిన కరిగిపోవాల్సిందే. అయితే బిగ్ బాస్ షోలో భాగంగా మార్నింగ్ మస్తీలో అవినాష్ తన భాదలు చెప్పుకుంటూ కాస్త ఎమోషన్ అయ్యాడు. లాక్ […]