Telugu News » Tag » Television Artists
Ashu Reddy : ఈ నడము బుల్లితెర ఆర్టిస్టులు కూడా సినిమా హీరోయిన్ల రేంజ్ లో అందాలను చూపిస్తున్నారు. తాము హీరోల ఫిజిక్‌కు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఇలాంటి అందాలను ఆరబోస్తున్నారు. అయితే ఇందులోకి ఇప్పుడు అషురెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఆమె చూపిస్తున్న అందాలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఓటీటీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే ఇలాంటి అందాలను చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. […]