Telugu News » Tag » Television Anchors
Television Anchors : ఇప్పుడు సినిమా స్టార్లకు సమానంగా బుల్లితెరపై రాణించే వారికి కూడా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయిన తర్వాత.. బుల్లితెర ప్రోగ్రామ్ లకు కూడా ఆదరణ బాగా పెరిగిపోయింది. వ్యూస్ కూడా కోట్లలో వస్తున్నాయి. దాంతో బుల్లితెరపై రాణిస్తున్న యాంకరమ్మల రెమ్యునరేషన్ కూడా హీరోయిన్లను అందుకుంటోంది. మరి ఏ యాంకర్ ఎంత తీసుకుంటుందో చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ యాంకర్ […]