The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » TelanganaLatestNews

TelanganaLatestNews

139 మంది అత్యాచార కేసును విచారణ వేగవంతం

139 మంది అత్యాచార కేసును విచారణ వేగవంతం

3 years ago

హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో 139 మంది అత్యాచారం చేసారని పెట్టిన కేసును పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు. అయితే ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఆ 139 మంది పాత్ర పై ఆరా తీస్తున్నారు. అయితే బాధితురాలు తెలిపిన ప్రముఖుల పాత్ర పై విచారణ జరుగుతోంది. ఇక పోలీసుల చేసిన దర్యాప్తులో డాలర్ బాయ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు తెలిసింది. అయితే డాలర్ బాయ్ పలువురికి […]

తెలంగాణ పోలీస్ శాఖలో ఊపందుకుంటున్న కరోనా

3 years ago

తెలంగాణాలో కరోనా కేసులు రోజురోజుకు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒకవైపు చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె పోలీసు శాఖలో కూడా కరోనా విస్తరిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54 వేలకు పైగా పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇక ఇందులో 5,684 మందికి కరోనా సోకినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. వీరిలో 2,284 మంది కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. […]

ఏసీబీ కి చిక్కిన మరో అవినీతి అధికారి

3 years ago

కీసర ఎమ్మార్వో రెండు కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరుణంలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వే రిపోర్టు కోసం సర్వేయర్ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసిన అధికారిని అదుపులోకి తీసుకుని […]

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

3 years ago

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దాదాపు గత ఆరు నెలలుగా విద్యాసంస్థలన్ని కూడా మూతపడ్డాయి. దీనితో విద్యాసంస్థలు, విద్యార్థులు అందరు కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అయితే సర్కార్ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం అన్ని సర్కార్ పాఠశాలల్లో […]

గణపతి మండపానికి అనుమతి ఇవ్వాలని బుడతలు ఎస్ ఐ కి అనుమతి పత్రం

3 years ago

కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాది గణేష్ మండపాలకు, విగ్రహాలకు అనుమతి లేదని పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఒకవైపు నిబంధనలు పాటించి గణేష్ నవ రాత్రులు జరుపుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ హైదరాబాద్ వారు పిలుపునిచ్చారు. అయితే ఒకవైపు చాలా మంది యువకులు, చిన్న పిల్లలు అందరు కూడా గణేష్ పండగ విషయంలో నిరుత్సాహంగా ఉన్నారు. ప్రతి ఏడాది ప్రతి ఒక్కరు కూడా గణేష్ పండగను అంగరంగా వైభవంగా జరుపుకునే వారు. ఇక ఈ ఏడాది […]

వరదలో కొట్టుకుపోయిన కేటీఆర్ అనుచరుడు

3 years ago

తెలంగాణాలో వర్షాలు ఎడతెరిపిలేకుండా పడుతున్నాయి. ఈ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి కి చెందిన కేటీఆర్ అనుచరుడు తెరాస నేత జంగపల్లి శ్రీనివాస్ వరద నీటిలో గల్లంతయ్యారు. అయితే సిద్దిపేట జిల్లా శనిగరం టూ బద్దిపల్లి రోడ్డులోని మద్దికుంట వాగులో శ్రీనివాస్ నడుపుతున్న కారు కొట్టుకుపోయింది. నిన్న రాత్రి శ్రీనివాస్ తో సహా తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మంథనికి బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో మద్దికుంట వాగు తీవ్రంగా ప్రవహిస్తుంది. ఇక […]

కరోనా వస్తే బహిష్కరణ ఎక్కడో తెలుసా..!

3 years ago

కరోనా మానవ జీవితాలలోకి వచ్చి సంబంధాలను దూరం చేస్తుంది. అయితే కరోనా వచ్చిందంటే బ్రతుకు ఆగమే.. నా అన్న వాడు కూడా పరాయి వాడు అవుతున్నాడు. మాయ దారి రోగంతో మనుషుల బ్రతుకు హీనంగా తయారయింది. అయితే కరోనా సోకిందని తనను ఎక్కడ హీనంగా చూస్తారో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళితే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కరోనా పాజిటివ్ అని తెలిసి […]

ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

3 years ago

ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. వరకట్న వేధింపులు అంటూ ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల అనే గ్రామానికి చెందిన రవళి అనే యువతీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటగా 2015లో అన్నారం గ్రామానికి చెందిన సురేష్ అనే యువకున్ని ప్రేమించింది. అయితే సురేష్ ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. రవళి మాటలు నమ్మిన పోలీసులు సురేష్ […]

సింగర్ సునీత పేరుతో రూ.1.7 కోట్లు టోకరా

3 years ago

ప్రముఖ సింగర్ సునీత పేరుతో బారి ఛీటింగ్ జరిగింది. సునీత పేరు చెప్పి ఏకంగా 1.7 కోట్ల రూపాయలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని కొత్తపేటకు చెందిన ఓ మహిళ సింగర్ సునీతకు వీరాభిమాని. అయితే 2019 సంవత్సరంలో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి తాను సునీత మేనల్లుడినని చెప్పాడు. అలాగే సింగర్ సునీత వాట్సాప్‌ నంబర్‌ అని ఒక నంబర్ ఇచ్చాడు. బాధితురాలు రెండు, మూడు సార్లు వాట్సాప్‌ లో […]

ఒంటి కన్నుతో జన్మించిన శిశువు

3 years ago

తెలంగాణ లోని మంచిర్యాల జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు ఒంటి కన్నుతో మగ శిశువు జన్మించాడు. అయితే కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ భార్య ప్రియాంక ను ప్రసవం కోసం చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న సమయంలో సాధారణ ప్రసవం జరిగింది. దీనితో ఆమె ఒంటి కన్నుతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇది ఆమెకు రెండవ సంతానం. […]

ఈ ఏడాది గణేష్ విగ్రహాలు 3 అడుగుల లోపే..

3 years ago

కరోనా దెబ్బకు పండగలు జరుపుకోవడం కష్టంగా మారింది. అయితే ఇప్పటికే బోనాల పండగ నిబంధనలు పాటిస్తూ జరుపుకున్న విషయం తెలిసిందే.. అయితే అదే బాటలో గణేష్ నవ రాత్రులు కూడా జరగనున్నాయి.తాజాగా ఉన్నతాధికారులు జరిపిన చర్చలో భాగంగా పలు విషయాలు వెల్లడించారు. గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, భాగ్య‌న‌గ‌ర్ గ‌ణేష్ ఉత్స‌వ సమితి మధ్య భిన్నా అభిప్రాయాలు వెలువడ్డాయి. దీనితో అసంపూర్తిగా సమావేశం ముగిసింది. అయితే ఈ ఏడాది గ‌ణేష్ విగ్ర‌హాల ఎత్తు 3 అడుగులకు […]

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య

3 years ago

భద్రాచలం: కరోనా మొత్తం ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది కరోనా వల్ల ఉపాధిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా భద్రాచలం నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా వల్ల కన్ను మూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా భారిన పడ్డ ఆయన విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స […]

ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

3 years ago

తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 10 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 66,677 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్‌ఎంసీ -517రంగారెడ్డి -181మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 146సంగారెడ్డి -111ఆదిలాబాద్ – 19భద్రాద్రి కొత్తగూడెం- 32జగిత్యాల-14జనగాం- 15జయశంకర్‌ భూపాలపల్లి […]

ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

3 years ago

తెలంగాణ లో కరోనా విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 11 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 64,786 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్‌ఎంసీ -578రంగారెడ్డి -228మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 197సంగారెడ్డి -101ఆదిలాబాద్ – 17భద్రాద్రి కొత్తగూడెం- 35జగిత్యాల-21జనగాం- 21జయశంకర్‌ భూపాలపల్లి […]

ఈ రోజు తెలంగాణలో ఎన్ని కరోనా కేసులు వచ్చాయో తెలుసా

3 years ago

తెలంగాణ లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 14 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 62,703 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్‌ఎంసీ -586రంగారెడ్డి -205మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 207సంగారెడ్డి -108ఆదిలాబాద్ – 16భద్రాద్రి కొత్తగూడెం- 29జగిత్యాల-7జనగాం- 21జయశంకర్‌ భూపాలపల్లి – 4జోగులాంబ […]

Latest News

  • Keerthy Suresh : ప్రేమలో పడ్డ కీర్తి సురేష్.. త్వరలోనే చెబుతామన్న ఆమె తల్లి..!
  • Payal Rajput : పబ్లిక్ లో ఆ చెత్త పనులేంటి పాయల్.. ఇంత దిగజారిపోయావా..!
  • Manchu Manoj : విష్ణు ఇంత శాడిస్టా.. సాక్ష్యాలతో బయటపెట్టిన మనోజ్..!
  • Adivi Sesh And Supriya : కారులో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అడవిశేష్, సుప్రియ..!
  • Adipurush Movie : సీతారాములుగా ప్రభాస్, కృతిసనన్.. ఆదిపురుష్‌ నుంచి అదిరిపోయిన పోస్టర్..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.