Telugu News » Tag » TelanganaFloods
తెలంగాణాలో కురిసిన అకాల వర్షాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా భారీగా వరదలు సంభవించాయి. ఈ వరదలతో ముఖ్యంగా హైద్రాబాద్ లో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక వైపు నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇదే తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఆపదలో ఉన్న వారికీ అండగా నిలుస్తున్నారు. […]