Telugu News » Tag » Telangana New Secretariat
Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామునుంచే భారీగా అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలో వుడ్ వర్క్స్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. కాగా అధికారులు, పోలీసులు దాదాపు 11 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా మంటలు చెలరేగడంతో గుమ్మటం నిండా పొగలు అలుముకున్నాయి. ఈ నెల 17వ తేదీన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించాలని […]