Telugu News » Tag » Telangana Movement
Telangana : ఓ ప్రశ్న వేస్తే, దానికి సమాధానం రావడం కాదు, అంతకు మించిన ఘాటైన ప్రశ్న ఎదురొస్తుంటుంది రాజకీయాల్లో. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. మిలియన్ మార్చ్ సహా అనేక కార్యక్రమాలు తెలంగాణ సమాజంలో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చాయి స్వరాష్ట్రం దిశగా. ఎన్నో ప్రాణత్యాగాల అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది. అయితే, ఆ బలిదానాలకు తెలంగాణలో విలువ లేకుండా పోయిందన్న ఆవేదన కూడా లేకపోలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపింది తెలంగాణ రాష్ట్ర సమితి. […]
Telangana Movement : భారతదేశంలో తెలంగాణ ప్రాంతం విలీనమయ్యింది దాదాపు డెబ్భయ్ ఏళ్ళ క్రితం. తెలంగాణకు భారత ప్రభుత్వం ద్వారా నిజాం ప్రభుత్వం నుంచి విమోచన లభించింది.! దీన్ని కొందరు విద్రోహం అని కూడా అంటుంటారు. ఇందులో ఏది నిజం.? అంటే, ఆయా వ్యక్తులు లేదా పార్టీల ఆలోచన విధానాల్ని బట్టి వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్ 17వ తేదీకి చాలా ప్రాధాన్యత వుండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, సెప్టెంబర్ 17వ […]