Ex Minister : డాక్టర్ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారింది వైఎస్ జగన్ సర్కారు. ఈ పేర్ల పైత్యమేంటి.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నాసరే, చెట్టుకీ.. పుట్టకీ వైసీపీ రంగులేసినట్టే, అన్నిటికీ వైస్సార్ పేర్లు పెట్టేసుకుని ‘ఆత్మ’ సంతృప్తి చెందుతోంది వైసీపీ అధినాయకత్వం. ఇక, అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ‘కమ్మ’గా వుందని భావించే ఓ మాజీ మంత్రి మాత్రం, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయమై […]
Harish: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు నాయకత్వ ప్రతిభను, తన శాఖపై ఆయనకున్న పట్టును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో హరీష్ రావుకు చోటు కల్పించింది. కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ కి జీఎస్టీ నుంచి మినహాయింపులు, రాయితీలు ఇవ్వటంపై ఈ టీమ్ పనిచేస్తుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలని నిన్న శుక్రవారం జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ […]