Telugu News » Tag » telangana liberation day
తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు. అలనాడు 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన, తెలంగాణకు మాత్రం ఆ స్వాతంత్య్రం రాలదు. ఎందుకంటె అప్పటి నిజాం నవాబులు అయిన ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణను భారత్ లో విలీనం చేయనని తేల్చి చెప్పాడు. ఇక హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్ లో కలవదని స్వతంత్ర్యంగా ఒంటరిగా ఉంటుందని నిజాం నవాబులు ప్రకటన చేసారు. ఇక నిజాం పెత్తనంలో తెలంగాణ ప్రజలు అణిచివేయబడ్డారు. ఒక వైపు దోపిడీ దొంగలు, కిరాయి హంతకులుగా […]