Telangana Intention Weekly Tracker Survey Report : తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. మరికొన్ని నెల్లలోనే ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థలు, ఇతర సంస్థలు తెలంగాణలో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయం మీద ఇప్పటికే చాలా సర్వేలు చేశాయి కొన్ని సంస్థలు. అయితే మెజార్టీ సర్వేల్లో బీఆర్ ఎస్ ప్రభుత్వమే గెలుస్తుందని తేలిపోయింది. […]