Telugu News » Tag » Telangana
Tinmar Mallanna : తీన్మార్ మల్లన్న.. ప్రస్తుతం ఈ పేరు తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తోంది. పోలీసులు ఆయన మీడియాను అడ్డు పెట్టుకుటుని నేరాలకు పాల్పడుతున్నాడు అంటూ ఆరోపిస్తూ ఉండగా తీన్మార్ మల్లన్న టీమ్ మాత్రం కావాలని తమను దోషులుగా చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మల్లన్న అలియాస్ నవీన్ అరెస్ట్ అయ్యాడు. కేసుల నుండి బయటకు వచ్చేందుకు గాను బీజేపీ లో జాయిన్ అయ్యాడనే ప్రచారం జరిగింది. ఆ సమయంలో కేసుల నుండి బయటకు వచ్చిన […]
KTR And Bandi Sanjay : నేడు ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు కూడా కాస్త విభిన్నంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. ఉగాది పండుగను అడ్డం పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు సమాధానం అన్నట్లుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ట్వీట్ ను […]
MLC Kavitha : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొదటి నుంచి తనపై ఉద్దేశ పూర్వకంగానే బీజీపీ ఆదేశాలతో ఈడీ వేధిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. అరుణ్ రామ చంద్ర పిళ్లై స్టేట్ మెంట్ లో కవిత పేరు చెప్పారని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆమెను ఇప్పటికే రెండుసార్లు విచారించింది. తాజాగా ఈడీ అధికారి జోగేంద్రకు కవిత ఓ సంచలన లేఖ రాసింది. ఇందులో.. […]
TSPSC Paper Leakage Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన పేపర్ లీకేజీ కేసులో రోజుకో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ఇస్తున్న సమాచారం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఈ కేసులో కీలక నిందితులు అయిన ప్రవీణ్, రాజశేఖర్, రేణుకలను సిట్ అధికారులు విచారిస్తూ.. వారి నుంచి పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్నారు. కాగా రాజశేఖర్ నుంచి ప్రవీణ్ ప్రశ్నా పత్రాలను తీసుకుని రేణకకు ఇచ్చేవాడు. ఇక రేణుక వాటిని తన మైండ్ […]
TSPSC Paper Leakage Case : తెలంగాణలో పెను ప్రకంపనలు రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు సిట్ అధికారులు. కాగా కేసులో కీలకంగా వ్యవహరించిన రేణుక, ఆమె భర్తకు షాక్ ఇచ్చారు అధికారులు. ప్రస్తుతం రేణుక వనపర్తి జిల్లా బుద్దారంలో బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా […]
YS Sharmila : కామారెడ్డి జిల్లాలోని నాగ మడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్‌టిపి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొరకొడకా కేటీఆర్ అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు అంటూ ఆమె ప్రశ్నించింది. 33 ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు నీళ్ళు అందించిన వైయస్సార్ ఎలా తెలంగాణను రోకలి బండతో కొట్టినట్లు […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అక్కడ కూడా ఆమెకు చుక్కెదురు అయింది. స్టే ఇవ్వలేమంటూ కోర్టు తెలిపింది. అంతే కాకుండా ఈ కేసును ఈ నెల 24న విచారిస్తామంటూ తెలిపింది. అయితే పిటిషన్ లో ఎమ్మెల్సీ కవిత అనేక విషయాలను పొందు పరిచారు. […]
MP Dharmapuri Arvind : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రకటించుకున్న బిజెపి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి ప్రచారం నిర్వహించాలనుకుంటుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాదిరిగా బిజెపి నాయకులు కూడా కుమ్ములాడుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన విషయం […]
CM KCR : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ మరోసారి పరిశీలించారు. ఇప్పటికే ఆయన పలుమార్లు ఈ పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన సచివాలయ నిర్మాణ పనుల గురించి కూలం కుషంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రారంభ తేదీని కూడా ఖరారు చేశారు. ఏప్రిల్ 30న సచివాలయ ప్రారంభం ఉంటుందని తెలిపారు. ఇటీవలె పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని కట్టిస్తున్న సంగతి […]
Viral News : ఇప్పటి వరకు మనం ఎన్నో వింత వివాహాలు చూశాం. ఒకే ముహూర్తానికి ఇద్దరు అక్కాచెల్లెల్లను పెండ్లి చేసుకున్న యువకులను చూశాం. అక్కను చేసుకోబోయి చెల్లెను పెండ్లి చేసుకున్న యువకులను కూడా చూశాం. కానీ ఇప్పుడు అంతకు మించిన విచిత్రమైన పెండ్లి వేడుక జరుగబోతోంది. అది కూడా భ్రదాచలంలోనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన సత్తిబాబు అనే యువకుడు తాను చదువకునే కాలేజీలో ఇద్దరు స్నేహితురాళ్లను ప్రేమించాడు. ఇదే […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ జ్వాలలు తెలంగాణను తాకుతున్నాయి. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. నిన్న మంగళవారం హైదరాబాద్ వ్యాపార వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. తాను ఎమ్మెల్సీ కవిత బినామీనే అంటూ అరుణ్ రామచంద్ర ఒప్పుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మార్చి 10న కవిత విచారణ నిమిత్తం ఢిల్లీకి రావాలంటూ ఈడీ నోటీసులు […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఇంకా ఆగట్లేదు. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించాలటూ ఈడీ ఆమెకు నోటీసులు పంపింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీకి రావాలంటూ నోటీసుల్లో తెలిపింది. ఈ ఘటనతో బీఆర్ ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. మంగళవారం హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర […]
Wine Shops : హైదరాబాద్ లో రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్ కాబోతున్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వైన్స్ దుకాణాలు మొత్తం బంద్ చేయిస్తున్నట్టు సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో ఈ నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8వ తేదీ ఉదయం వరకు వైన్ షాపులు […]
Telangana : మారుతున్న జీవనశైలి కారణంగా మనిషికి ఎప్పుడు ఎటు నుండి ఆపద వస్తుందో అర్ధం కావడం లేదు.. మరీ ముఖ్యంగా ఇప్పుడు గుండె సమస్యలు బాగా వేధిస్తున్నాయి.. రోజురోజుకూ గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగి పోతుంది అనే చెప్పాలి.. ఇది వరకు గుండెపోటు అంటే 50 ఏళ్ల పైబడిన వారికే సంభవించేది.. కానీ ఇప్పుడు అలా కాదు.. 20 ఏళ్ల వయసు నుండే ఈ సమస్య వేధిస్తుంది. మరీ చిన్న వారిలో కూడా గుండెపోటు […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం ప్రజావాణి. ఈ కార్యక్రమం లో భాగంగా వారం వారం జిల్లా కలెక్టర్లు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నేరుగా ఫిర్యాదులు అందుకుంటూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులో ప్రజావాణి లో అందుతూ ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం మొదలు పెట్టిన ప్రజావాణి కార్యక్రమం లో చిత్ర విచిత్రమైన సమస్యలను కూడా కొందరు కలెక్టర్స్ ముందు ఉంచుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి తమ పట్టణంలోని […]