BJP MLA Raja Singh : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. రోజు దేశ వ్యాప్తంగా పదివేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో అయిన రెండు వందలకు పైగానే కేసులు నమోదు అవుతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కరోనా బారిన పడ్డారు. కరోనా కలకలం.. రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో అనుమానంతో సోమవారం పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా […]
జిల్లా లో పార్టీ కార్యాలయ నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధికారి, మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో ఇవాళ పార్టీ ప్రధాన కార్యకర్తల తో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. కరోనా కాలంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని, ఆపదలో ఉన్నవారికి సహాయం చెయ్యలని వెల్లడించారు.కాంగ్రెస్ నాయకుల వ్యూహాలను తిప్పికొట్టాలని, త్వరలోనే జిల్లా కమిటీలకు పార్టీ సమన్వయ కర్తలను […]