Telugu News » Tag » technology
Viral News : ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగమే నడుస్తోంది. ఎవరు ఎలాంటి వారో వారి సెల్ ఫోన్లు చూస్తే తెలిసిపోతుంది. ఈ నడుమ ఈ సెల్ ఫోన్ కారణంగా చాలామంది కలుస్తున్నారు. ఇంకొంత మంది విడిపోతున్నారు. తాజాగా తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎంగేజ్ మెంట్ అయిన జంటకు సెల్ ఫోన్ కారణంగా పెండ్లి క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్ గా లవ్ టుడ్ మూవీ వచ్చింది. […]
America : అత్యంత ఆధునాతన టెక్నాలజీ ఉన్న అమెరికాలో కొన్ని గంటల పాటు విమాన సర్వీసులు నిలిచి పోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సాంకేతిక లోపం కారణంగా దేశ వ్యాప్తంగా మొత్తం విమానాల యొక్క సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచి పోయాయి. విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రకటించారు. విమానాలు ఎప్పుడు నడిచేది ఆ సమయంలో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. ముందస్తుగా సమాచారం లేకుండా విమానాలు నిలిచి పోవడంతో […]
Asus Rogue Phone 6 : గేమింగ్‌కు ఎంతో పాపులర్ అయిన ఆసుస్ రోగ్ ఫోన్ లైనప్‌లో కొత్త సిరీస్ వచ్చేసింది. పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు ఆసుస్ కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తుండగా, ఆసుస్ రోగ్ ఫోన్ 6 మొబైల్ గ్లోబల్‌గా జూలై 5వ తేదీన లాంచ్ కాగా, ఇండియాలోనూ అడుగుపెట్టింది. సరికొత్త ఫీచర్స్‌తో.. అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఆసుస్ రోగ్ ఫోన్ 6, ఆసుస్ రోగ్ 6 ప్రో మొబైళ్లు అడుగుపెట్టాయి. ఎంతో హిట్ అయిన […]
Maruti Company : దేశవ్యాప్తంగా ఇందన ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. ఇంధనం వలన శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది. వారి పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. అయితే రాను రాను పెట్రోల్ మరింత ప్రియం కానున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిసారించాయి. గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలపై ప్రత్యేక రాయితీలు ఇస్తామని ఆఫర్ […]
ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజన్ గూగుల్. ఇందులో దొరకని సమాచారమంటూ ఉండదు. ఏది తెలుసుకోవాలన్నా గో టూ గూగుల్ అంటుంటారు.. చాలా మంది. ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు. స్కూల్ పిల్లాడు మొదలు తాతయ్య వరకు అందరికీ స్మార్ట్ ఫోన్ వాడకం బాగా తెలుసు. సోషల్ మీడియా వచ్చినంక ఇది మరింత పెరిగింది. ఎంతో మందికి గూగుల్ టీచర్ లా ఉపయోగపడుతుంది. టీచర్స్ కూడా గూగుల్ లో సెర్చ్ చేసినవారే.. ఇలా […]
Technology: ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారనే చెప్పాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఇక ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. ఇందులో వాట్సాప్ అయితే తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు డబ్బులు టెక్ట్ మెసేజ్ లు మాత్రమే చేసేవారు. వాట్సాప్ అందుబాటులోకి వచ్చాక మెసేజ్ లు ఫ్రీ కావడంతో చాలా మంది వాటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇక […]
Whatsapp : వాట్సప్ తెలుసు కదా. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాట్సప్ లేని ఫోన్ ఉండదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాట్సప్ వాడుతుంటారు. ఎందుకంటే.. ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు.. వాట్సప్ ద్వారా ఉచితంగా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, చాట్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా.. రీచార్జ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా.. ఉచితంగా […]
రోజురోజుకు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మంచి కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు వీటి ద్వారా చెడు పనులు చేస్తున్నారు. అయితే టెక్నాలజీ మాత్రం రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతుంది. మొన్నటి వరకు చాటింగ్ చేయాలంటే చేతులు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు అది అవసరం లేకుండా కేవలం కళ్లతోనే చాటింగ్ చేసేలా గూగుల్ కొత్త యాప్‌ని సృష్టించింది. లుక్ టు స్పీక్ (Look to Speak) అనే ఈ యాప్ […]
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాం గురించి తెలుసు కదా. ఇంటర్నేషనల్ లేవల్ లో నెట్ ఫ్లిక్స్ విజయవంతంగా రన్ అవుతోంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లకు నెట్ ఫ్లిక్స్ పెట్టింది పేరు. అయితే.. నెట్ ఫ్లిక్స్ మన దేశంలో స్ట్రీమ్ ఫెస్ట్ అనే ఓ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 5, 6 తేదీల్లో స్ట్రీమ్ ఫెస్ట్ ను నిర్వహిస్తోంది. స్ట్రీమ్ ఫెస్ట్ లో భాగంగా… భారత్ లో ఉచితంగా నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు […]