Telugu News » Tag » Team India
UP CM Yogi Adityanath : ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా అదరగొడుతోంది. ఇప్పటికే అన్ని మ్యాచ్ లు విన్ అయి ఫైనల్ కు చేరకుంది. అయితే ఈ వరల్డ్ కప్ లీగ్ లో బౌలర్ మహమ్మద్ షమీ తన బౌలింగ్ తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. టీమిండియా విజయంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ […]
Team India : న్యూజీలాండ్ తో జరిగిన మూడవ వన్డే లో కూడా భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డులను నమోదు చేయడం జరిగింది. మూడవ వన్డే లో ఏకంగా 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 385 పరుగులు చేయడం జరిగింది. ఓపెనర్లు రోహిత్ మరియు గిల్ లు సెంచరీలు […]
KL Rahul : టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు హీరోయిన్ అతియా శెట్టి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలను రాహుల్ మరియు అతియా శెట్టి కొట్టి పారేశారు. ఆ తర్వాత ఇద్దరు కూడా పలు సందర్భాల్లో మీడియా కంట పడ్డారు, ఆ తర్వాత అవును మేమిద్దరం ప్రేమలో పడ్డాం అంటూ అధికారికంగా ప్రకటించారు. అతియా శెట్టి తండ్రి బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ […]
Arshdeep Singh : శ్రీలంక తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో యువ ఫేసర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఐదు నో బాల్స్ మ్యాచ్ ఫలితాన్ని తారు మార్చేశాయి. ఈ మ్యాచ్ లో భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దాంతో శ్రీలంక సిరీస్ ని 1-1 గా సమానం చేసింది. అర్ష్‌దీప్ రెండు ఓవర్లలోనే 5 నో బాల్స్ వేసి 23 అదనపు పరుగులను సమర్పించాడు. ఈ మ్యాచ్ […]
Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నిన్న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు కూడా. కాలిన గాయాలతోపాటు, నుదుటిపైన గాయమైంది.. దానికి కుట్లు వేశారు. మరోపక్క, మోచేతికి, మోకాలికి సైతం గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్ కూడా అయ్యిందని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలకు గాయాలేమైనా అయ్యాయా.? అన్నదానిపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయం లేదు గానీ.. […]
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కారును స్వయంగా రిషబ్ పంత్ నడుపుతున్నాడు. అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందని.. ఆ సమయంలోనే పంత్ బయటకి […]
Lionel Messi And Mahendra Singh Dhoni : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా తన ప్రత్యేకతను మెస్సీ ఇంకోసారి ఘనంగా చాటుకున్నాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సాకర్ వీరుడికి కోట్లాది మంది ఫాలోవర్లున్నారు.. ఆ సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. భారతదేశంలోనూ సాకర్ ఫీవర్ వచ్చిందంటే, అందుక్కారణం మెస్సీ. మెస్సీ, ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడితే.. అక్కడికేదో అతను […]
Team India : టీమిండియా మీద బంగ్లాదేశ్ జట్టు విజయం సాధిస్తే అది గొప్ప విషయం.! బంగ్లాదేశ్ మీద టీమిండియా గెలవడం అనేది సాధారణమైన విషయమే. వన్డే మ్యాచ్‌లలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండింటిని కోల్పోయింది టీమిండియా. కానీ, మూడో మ్యాచ్‌లో గెలిచింది. టెస్ట్ సిరీస్ సందర్భంగా టీమిండియా ఏం చేస్తుందోనని టీమిండియా అభిమానులూ ఒకింత ఉత్కంఠకు లోనయ్యారు. 513 పరుగుల విజయలక్ష్యం బంగ్లా జట్టు ముందుంది. ఏమో, అద్భుతం సృష్టించేస్తుందేమో బంగ్లా జట్టు అనుకున్నారంతా. […]
Team India : టీమిండియా దారుణమైన పలితాల్ని చవిచూస్తోంది బంగ్లాదేశ్ టూర్‌లో. పసికూన బంగ్లా చేతిలో టీమిండియా బ్యాక్ టు బ్యాక్ రెండు వన్డేల్ని కోల్పోయింది. వరుసగా రెండు వన్డేల్లో టీమిండియా ఓడిపోవడం.. అదీ బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో పరాజయం పాలవడంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ సెటైరేశాడు. సోషల్ మీడియా వేదికగా వీరూ వేసే సెటైర్లు, ఒకప్పుడు ఆయన మైదానంలో కొట్టిన సిక్సర్ల కంటే గట్టిగా తగులుతుంటాయ్. క్రిప్టో కంటే దారుణమైన […]
Sachin Tendulkar : క్రికెట్ జస్ట్ ఓ ఆట మాత్రమే.! కానీ, ఆ క్రికెట్ చుట్టూ కోట్లాదిమంది అభిమానుల ‘అంచనాలు’ ముడిపడి వుంటాయ్. మైదానంలో భారతదేశం తరఫున 11 మంది ఆటగాళ్ళు మాత్రమే బరిలో వుంటాయ్. అదే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని వాళ్ళు మోయాల్సి వుంటుంది. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల విషయంలో, అభిమానుల అంచనాలే.. ఆటగాళ్ళపై విపరీతమైన ఒత్తిడిని పెంచేస్తాయ్. ఇది ఆ ఆటగాళ్ళకీ తెలుసు. అయినాగానీ, అంతిమంగా క్రికెట్ […]
Gautam Gambhir : టీమిండియా కు ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసి పెట్టిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మూడు ఐసీసీ ట్రోఫీలను తన కెప్టెన్సీలో ధోని ఇండియా కు అందించాడు. అలాంటి అరుదైన రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ కూడా ఏ టీం ఇండియా కెప్టెన్ కి సాధ్యం కాదు అంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలై టీ 20 వరల్డ్ కప్ […]
Rohit Sharma : రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, సెమీస్‌లోనే టీమిండియా ఇంటికి వచ్చేసింది. ఫైనల్ వరకూ చేరకుండానే టీమిండియా ఈ టోర్నీ నుంచి ఔట్ అయిపోవడం భారత క్రికెట్ అభిమానులకు అస్సలేమాత్రం మింగుడు పడటంలేదు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క వికెట్ అయినా తీయలేకపోయారు. రోహిత్ శర్మకి […]
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా చేతులెత్తేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, బౌలింగ్‌లో అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్.. పైగా, ఫైనల్‌కి తీసుకెళ్ళే మ్యాచ్.. అందునా, పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడే అవకాశం.. ఇన్ని ప్రత్యేకతలున్న మ్యాచ్‌ని టీమిండియా లైట్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. నిజానికి, ఇది చిన్న స్కోర్ ఏమీ […]
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి గ్రూప్ దశని కూడా పాకిస్తాన్ దాటలేదేమోనని అంతా అనుకున్నారు. కానీ, పాకిస్తాన్ జట్టుకి అదృష్టం కలిసొచ్చింది. ఫైనల్స్‌కి క్వాలిఫై అయ్యింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ చేతులెత్తేయడం పాకిస్తాన్‌కి కలిసొచ్చింది. కాగా, టీమిండియా రేపు ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి, ఫైనల్స్‌కి వెళ్ళాల్సి వుంటుంది టీమిండియా. ప్రస్తుతం టీమిండియా వున్న ఫామ్ చూస్తోంటే, […]
Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ టీం ఇండియా కు ఘన విజయాలను సాధించి పెట్టిన విరాట్ కోహ్లీ బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా అక్షర పటేల్ వేసిన బాల్ కి గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. రేపు ఇంగ్లాండుతో అత్యంత కీలకమైన సెమీస్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ గాయపడడం ఇండియా క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. విరాట్ కోహ్లీ గజ్జల్లో బాల్ బలంగా తగిలిందని దాంతో కొన్ని నిమిషాల […]