Telugu News » Tag » TDP young leaders
టీడీపీ వ్యవస్థాపకులు, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు అటు నటనలోనూ ఇటు రాజకీయాల్లోనూ తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా నటనలో ఏమాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ కొడుకులాగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒక నటనలోనే కాకుండా ఒకవైపు రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఎన్టీఆర్ తరువాత టీడీపీ బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు చేపట్టి ఆ పార్టీని నడిపిస్తున్నాడు. […]
టీడీపీని అత్యధికంగా పట్టి పీడిస్తున్న సమస్య యువ నాయకుల సమస్య. ప్రస్తుతం టీడీపీడీలో ఉన్న యువనాయకులంతా వారసత్వపు బాపతే. ఎవ్వరూ కూడ కార్యకర్త స్థాయి నుండి వచ్చిన వాళ్ళు కాదు. కుటుంబ నేపథ్యంతో వెలుగుతున్నవారే. వారే ఇప్పుడు పార్టీకి సమస్యగా మారారు. పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేదని తెగ ఫీలైపోతున్నారు. వీరి దృష్టిలో గౌరవం, గుర్తింపు అంటే ఒక్కటే ఏదో ఒక పదవి. పదవి లేకపోతే అవమానం అన్నట్టు ఫీలైపోతున్నారు. అందుకే ఇళ్లకే పరిమితమై బయటకు రావట్లేదు. సరే వారిని […]