Telugu News » Tag » tdp telanagana
ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరిగాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి రాజకీయ వేడి మామూలుగా లేదంటే.. మాటల హోరుతో ఒకరినొకరు అగ్గిరాజేసుకున్నారు. గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసుకున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్పప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జోరుమీదున్నకాంగ్రెస్, టీడీపీని ఇప్పుడు పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. ఇలాంటి సమయంలో ఈ రెండు పార్టీలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదే ప్రశ్నగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో […]