TDP Leadres : ‘జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది.. మేం అధికారంలోకి వస్తే, అవసరమైన సంక్షేమ పధకాల్ని కొనసాగిస్తాం.. అవినీతి లేని పాలన అందిస్తాం..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. టీడీపీ – జనసేన మధ్య అక్రమ సంబంధం వుందంటూ పదే పదే వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘ఒక్క అవకాశమివ్వండి.. మంచి […]