Telugu News » Tag » TDP funds
తెలుగుదేశం పార్టీ నేతలను కేసుల భయంతో పాటు పట్టి పీడిస్తున్న మరొక పెద్ద సమస్య నిధులు. గత ఎన్నికల్లో పోటీచేసిన పెద్ద తలలందరూ ఓడిపోయారు. వీరంతా తమ తమ నియోజకవర్గాల్లో భారీగానే ఖర్చుపెట్టారు. గెలిచి ఉంటే ఆ పెట్టుబడిని వెనక్కు రాబట్టుకునే అవకాశం ఉండేది కానీ గెలవలేదు కాబట్టి చేతులు కాలిపోయాయి. అందుకే ఎక్కడా ఎవ్వరూ వేలు పెట్టట్లేదు. ఎన్నికలు ముగిసి ఇన్నాళ్లు అవుతున్నా పార్టీ ఎందుకు స్తబ్దుగా ఉండిపోయింది అంటే కారణం డబ్బులు ఖర్చు పెట్టేవారు లేకనే. ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం లాంటి లార్జ్ వాల్యూమ్ ఉన్న పార్టీని నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. […]