Telugu News » Tag » TDP Cadres
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీని చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు పార్టీ అధిష్టానం కనుసన్నల్లో తెలుగుదేశం శ్రేణులు నడిచేవి. కానీ ఇప్పుడు వారికి అనుగుణంగా పార్టీ నడుచుకోవాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు చాలామంది ప్రత్యర్థి నేతలనే కాదు సొంత పార్టీ వ్యక్తులను, శ్రేణులను కూడ పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని నియోజకవర్గాల్లో గబ్బు లేపారు. ఆ ఫలితమే ఎన్నికల్లో దారుణమైన ఓటమి. పార్టీకి బోలెడంత ఆదరణ, అశేషమైన కేడర్ ఉన్నా ఈ ఓటమి ఎందుకని […]