హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ చరణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం మూవీతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న రామ్, తరువాత విడుదల అయిన వినయ విధయ రామ చిత్రంతో భారీ ప్లాప్ ను కూడా నమోదు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ ఒక తమిళ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తీ […]