Telugu News » Tag » tamil movie news
Baahubali : ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా వచ్చేస్తోంది. మణిరత్నం రూపొందించిన ఈ సిల్వర్ స్క్రీన్ వండర్ మీద చాలా అంచనాలున్నాయి. దీన్నిప్పుడు ‘బాహుబలి’తో పోల్చుతున్నారంతా. ‘బాహుబలి’ సినిమా తనకు స్ఫూర్తినచ్చిందని మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం విదితమే. అది మణిరత్నం గొప్పతనం. రాజమౌళి మీద మణిరత్నం ప్రశంసలు గుప్పించారంటే.. అది మణిరత్నం హుందాతనం.! ఎందుకంటే, రాజమౌళి కంటే ముందే.. చాలాకాలం క్రితమే పాన్ ఇండియా సినిమాలు తీసిన దర్శకుడు మణిరత్నం. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలంటున్నాంగానీ.. […]