Telugu News » Tag » tamil hero
Gautham Karthik : తమిళ సినియర్ స్టార్ కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ మరియు హీరోయిన్ మంజుమా మోహన్ గత కొంత కాలంగా ప్రేమ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా తాము ప్రేమలో ఉన్నామంటూ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతే కాకుండా వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. గౌతమ్ కార్తీక్ ఈ మధ్య కాలం లోనే హీరో గా ప్రయత్నాలు చేస్తూ […]
Hansika : దేశముదురు సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు దాదాపు పుష్కర కాలంగా తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ అమ్మడు ఎక్కువగా తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. అవి కూడా పెద్దగా ఆడక పోవడం తో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలి అనుకుందేమో అందుకే పెళ్లికి సిద్ధమైంది. డిసెంబర్ […]
Dil Raju : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ చేతిలో ఉన్న ఈ క్యూట్ బాబు ఎవరో తెలుసా? మరెవరో కాదండి మన తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజు తనయుడు. ఇటీవల దిల్ రాజు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. కరోనా సమయం లో తేజస్విని ని పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఇటీవల తండ్రి అయ్యాడు. తండ్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దిల్ రాజు తన కొడుకు ఫోటోను చూపించ లేదు. […]
Madhavan : తమిళ స్టార్ హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరచితమే. ఆయన నటించిన ఎన్నో చిత్రాలని తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేశారు. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. తమిళ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకేట్రి’…ది నంబి ఎఫెక్ట్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో పాటు వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అవన్నీ […]
Vijay : తమిళ హీరో విజయ్, సూపర్ స్టార్ మహేష్‌బాబుకి చెందిన ఏఎంబీలో సినిమా చూశాడు. ఈ ఫొటోలిప్పుడు వైరల్‌గా మారాయి. ఆగస్ట్ 15న సూపర్ స్టార్ మహేష్‌బాబుకి చెందిన థియేటర్స్ ఛెయిన్ ఏఎంబీలో విజయ్ ఓ సినిమా చూశాడట. అయితే, అది ఏ సినిమా.? అసలు విషయానికొస్తే, విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, […]
Hero Karthi : సౌత్ ఇండస్ట్రీ సినిమా స్థాయి రోజురోజుకు పెరుగుతూ పోతుంది. బాలీవుడ్ కూడా సౌత్ సినిమాలపై దృష్టి పెడుతూ ఇక్కడి సినిమాలని రీమేక్‌లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ సౌత్ సినిమాలు రూపొందుతుండగా, ప్రయోగాలు చేసేందుకు కూడా హీరోలు సైతం సై అంటున్నారు. డిఫరెంట్ లుక్ లో.. తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సర్దార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తండ్రీ […]
Vishnu Vishal : మరో సినీ నటుడు కూడా అర్ధనగ్నం అనే క్లబ్బులో చేరాడు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫొటోలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ ఇంతలా బరితెగించేశాడు. రణ్‌వీర్ సింగ్ కంటే ముందు పలువురు బాలీవుడ్ నటులు ఇలాగే అర్ధనగ్నంగా ఫొటోలుకు పోజులిచ్చారు. నిజానికిది అర్ధ నగ్నం కూడా కాదు.. అంతకు మించి. పూర్తి నగ్నంగానే ఫొటోలకు పోజులిచ్చేశారు.. కాకపోతే, ప్రైవేట్ పార్ట్స్ […]
Chiyan Vikram : తమిళ హీరో విక్రమ్‌కి ఏమయ్యింది.? అంటూ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ‘ఆయనకు ఏమీ కాలేదు.. ఆరోగ్యంగానే వున్నారు.. చిన్నపాటి అస్వస్థత మాత్రమే..’ అంటూ స్వయానా విక్రమ్ తనయుడు ధృవ్ చెప్పినాగానీ, అభిమానుల్లో ఆందోళన తగ్గలేదు. చెన్నయ్‌లోని కావేరీ ఆసుపత్రిలో విక్రమ్ చేరాడన్న వార్తతో మొదలైన ఆందోళన, ఎట్టకేలకు చల్లారింది. అభిమానులు శాంతించారు. విక్రమ్ మీడియా ముందుకొచ్చాడు. అదీ తన తాజా సినిమా ‘కోబ్రా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొనడం ద్వారా తాను […]
Vikram : ప్రముఖ తమిళ సినీ నటుడు విక్రమ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడెలా వున్నారన్నదానిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, విక్రమ్ కోలుకున్నారనీ, ఆయన బాగానే వున్నారనీ స్వయంగా విక్రమ్ తనయుడు ధృవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్న చెన్నయ్ కావేరీ ఆసుపత్రి వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. ఇంతకీ, ఆ బులెటిన్‌లో ఏముంది.? విక్రమ్ […]
Pu Ramu : ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మృతి గురించి మరొకరు కన్నుమూస్తున్నారు. తాజాగా కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయిన పూ రాము సాయంత్రానికి తుది శ్వాసవిడిచారు. విషాదం.. పూ రాము మరణం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు, కోలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి […]
Ajith: మన హీరోలలో కొందరు బైక్, కారులంటే పడిచచ్చిపోతుంటారు. మార్కెట్‌లోకి కొత్తగా ఏవైన వచ్చాయంటే వెంటనే వాటిని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. తమిళ హీరో అజిత్ కిలోమీటర్ల దూరం బైక్‌పైనే ప్రయాణిస్తాడు అనే విషయం తెలిసిందే. తాను ఒక సెలబ్రిటీ అనే విషయం కూడా మరచి బైక్‌పై సరదాగా చక్కర్లు కొడుతుంటాడు. ఎంజాయ్‌మెంట్ మోడ్.. అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం.. తనకు ఇష్టమైన బైక్ ట్రిప్స్ తో ఎంజాయ్ చేస్తారు అజిత్. బైక్ […]
Dhanush: తమిళ స్టార్ హీరోలంటే అటు తమిళ్ ఇండస్ట్రీతో పాటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, ధనుష్, విజయ్ దళపతి, విజయ్ సేతుపతి, సూర్య లాంటి వాళ్ళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతూనే ఉంటాయి. విశేషంగా ఆదరిస్తూనే ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో తమిళ్ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ సినిమాలతో తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. రీసెంట్ […]
VIJAY ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. స్టార్ హీరోలందరు దాదాపు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాంతీయ భాష అభిమానులనే కాక పరాయి భాషలకు చెందిన ప్రేక్షకులని ఉత్సాహపరిచేందుకు రెడీ అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనకు తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ జరుపుకొని విడుదలయ్యాయి. ఇప్పుడు ఆయన […]
VIJAY SETHUPATHI స్టాక్ హీరోలందరు ఇప్పుడు బుల్లితెర పై సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దగ్గుబాటి రానా, జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని , కమల్ హాసన్, ఉపేంద్ర, సుదీప్ ఇలా పలువురు స్టార్స్ వెండితెరపై సందడి చేస్తూనే బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంతో బుల్లితెరపై మరోసారి సందడి చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ షోకు సంబంధించి ప్రోమోస్ రిలీజ్ […]
నేటి కాలం హీరోలు ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంటల తరబడి జిమ్ లో కసరత్తుల చేస్తూ శరీర ధారుడ్యాన్ని పెంచుకుంటున్నారు. కొందరు సిక్స్ ప్యాక్స్‌లు, మరికొందరు ఎనిమిది ప్యాక్‌లతో ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో శింబు ఊహించని ట్రాన్స్ ఫర్మేషన్ తో సినీ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం శింబు న్యూ లుక్‌కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శింబు ఈ పేరు తమిళ […]