Telugu News » Tag » Tamil Actor
Anandha Kannan: కరోనా మొదలైనప్పటి నుండి చిత్ర పరిశ్రమలో విషాద సంఘటనలు వింటూనే ఉన్నాం.కొందరు కరోనా కన్ను మూస్తుండగా, మరి కొందరు ఇతర ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడుస్తున్నారు. ప్రముఖుల మరణాలు అభిమానులని ఎంతగానో బాధిస్తున్నాయి. ఒకరి మరణంగురించి మరచిపోకముందే మరొకరి మరణం వినాల్సి వస్తుంది. తాజాగా పాపులర్ వీజే, నటుడు ఆనంద కణ్ణన్ క్యాన్సర్‌తో కన్నుమూసారు. ఆనంద కణ్ణన్ అనారోగ్యంతో కన్నుమూయడంతో కోలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 48 సంవత్సరాలు. […]
VIJAY ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. స్టార్ హీరోలందరు దాదాపు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాంతీయ భాష అభిమానులనే కాక పరాయి భాషలకు చెందిన ప్రేక్షకులని ఉత్సాహపరిచేందుకు రెడీ అవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనకు తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ జరుపుకొని విడుదలయ్యాయి. ఇప్పుడు ఆయన […]
COMEDIAN తన కామెడీతో నవ్వులు పంచి ప్రేక్షకులని ఎంతగానో అలరించిన వివేక్(59) ఈ రోజు తెల్లవారుఝామున హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం రోజు వివేక్ కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోగా శుక్రవారం రోజు హార్ట్ ఎటాక్ వచ్చింది.దీంతో వెంటనే అతని భార్య, కూతురు శుక్రవారం ఉదయం 11 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న వివేక్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే మొదటి నుండి వైద్యులు వివేక్ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకొచ్చారు. వివేక్‌ను బ్రతికించేందుకు చాలా ప్రయత్నించిన […]
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సినీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక సినిమా షూటింగ్ లు లేకపోవడంతో హీరోలు, దర్శకులు అని తేడా లేకుండా చిన్న టెక్నిషియన్ వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక అలా మూతపడ్డ షూటింగ్ లు మొదలయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సినిమా థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. కానీ కరోనా భయంతో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా.. లేదా.. అని సినిమా రిలీస్ చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం […]