Telugu News » Tag » tamannah marriage
Tamannaah : తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె బాలీవుడ్ బాట పట్టింది. అప్పటి నుంచే అక్కడే మకాం వేసింది. తమన్నాతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. కానీ తమన్నా మాత్రం ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పెండ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. పలానా వ్యక్తితో ఆమె పెండ్లి ఉంటుంది అంటూ చాలామంది చెబుతున్నారు. […]