Telugu News » Tag » tahsildars
తెలంగాణలో గత నెల రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఎప్పుడు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంతో పాటు.. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని కూడా ఆన్ లైన్ లో రికార్డు చేస్తోంది. దీని కోసం ధరణి పోర్టల్ ను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోంది ప్రభుత్వం. నిజానికి ధరణి పోర్టల్ దసరా పండుగనాడే ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. తెలంగాణలో కురిసిన భారీ […]