Telugu News » Tag » t20
Cameron Green : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ కెమెరూన్ గ్రీన్ రికార్డు మొత్తానికి అమ్ముడు అయిన సంగతి తెలిసిందే. ఏకంగా 17.6 కోట్ల రూపాయలకు ఈ ఆల్ రౌండర్ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. కెమెరూన్ గ్రీన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు […]
Arjun Tendulkar : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి […]
Pak vs Eng : ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ ల్లో ఒక్క ఇన్నింగ్స్ పూర్తయ్యేప్పటికీ 300 నుండి 400 పరుగులు చేసేవారు. రెండు రోజులు లేదా మూడు రోజులు బ్యాటింగ్ లో ఈ పరుగులు సాధ్యమయ్యేవి. కానీ టీ20 ఫార్మేట్ వచ్చిన తర్వాత మెల్లగా ఆడడం అనేది లేకుండా పోయింది. వన్డేలు టెస్టుల్లో కూడా బ్యాట్స్‌మెన్స్ బౌలర్ల పై విరుచుకుపడుతున్నారు. తాజాగా టెస్ట్ మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 17 సంవత్సరాల […]
Cricket : ఇండియాలో క్రికెట్ ని ఎంతగా ఆరాధిస్తారో.. అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం మాదిరిగా మారి పోయింది, తమ మతంని కించపరిస్తే ఎవరు ఊరుకోరు.. అలాగే టీమ్ ఇండియా ని లేదా తమ అభిమాన క్రికెటర్స్ యొక్క ఆట తీరుని ఎవరైనా తప్పు పడితే ఇండియన్ క్రికెట్ అభిమానులు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎప్పటికప్పుడు టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తూ అభిమానులను పెంచుకుంటూనే ఉంది. ఇండియాలో క్రికెట్ ని ఎంతగా […]
T20 World Cup : ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులు ముఖ్యంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. గ్రూప్ దశలో ఏ జట్లు తలపడబోతున్నాయి అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. తాజాగా ఐసిసి ఈ మెగా టోర్నమెంట్లో ఆడబోతున్న జట్లకి, విజేతగా నిలవబోతున్న జట్టుకి, రన్నర్ గా నిలవబోతున్న జట్టుకి ఇవ్వబోతున్న ప్రైజ్ మనీ […]
Cricketers : ఒకప్పుడు అలవోకగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పాత ఫామ్‌ని అందుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. ‘రన్ మెషిన్.. ”కింగ్ కోహ్లి” అని పిలుచుకునే అతను ఇప్పుడు మాత్రం పరుగులు తీయడానికి నానాపాట్లు పడుతున్నాడు. ఒక దశలో సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి అప్పుడప్పుడు అర్థసెంచరీలతో మెరుస్తున్నా.. సెంచరీ మార్క్‌ను మాత్రం అందుకోలేక పోతున్నాడు. కోహ్లీకి ఏమైంది..! చాలా రోజుల నుండి సెంచరీ కోసం నిరీక్షిస్తున్న విరాట్ కోహ్లీ.. గత […]
T20: విండీస్ పై 3-0 తేడాతో సిరీస్ గెలిచి జోరు మీదుంది టీమిండియా. మరి కొద్ది రోజులలో టీ 20 సిరీస్ కూడా మొదలు కానుంది. అయితే ఈ సిరీస్‌కి ముందు టీమిండియాని గాయాల సమస్య వేధిస్తుంది. పర్సనల్ కారణాల వలన తొలి వన్డే ఆడని రాహల్ రెండో వన్డేలో బ్యాటింగ్ చేశాడు. ఇక మూడోవన్డేకి మాత్రం దూరంగా ఉన్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కేఎల్ రాహుల్ మూడో వన్డేకు దూరమయ్యాడు. రాహుల్‌కి అయిన […]
Asaduddin Owaisi ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సైనికులను పాకిస్తాన్ చంపుతుంటే.. పాక్‌తో ప్రధాని మోదీ క్రికెట్ ఆడేందుకు సిద్ధపడ్డారని ఆయన విమర్శించారు. పాక్ చర్యల వల్ల సరిహద్దుల్లో మన వాళ్లు ప్రాణాలు కోల్పోతుంటే.. పాక్‌తో టీ20 మ్యాచ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే దేశంలో హింస పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ అంశంపై నిన్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం […]
Virat Kohli: గత కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్సీ విషయంలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. టీ 20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ వర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌కి కెప్టెన్‌గా ఉంటారని , కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌కి కెప్టెన్ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పుకొచ్చారు. మెగా టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వదులుకోనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ఈ విషయమై కోహ్లీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సమాచారామిచ్చాడని […]
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు టీంలు చెరో మ్యాచ్ గెలవగా, మూడో మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచి రెండు టీంలు సిరీస్‌పై పట్టు సాధించాలని చూస్తున్నాయి. ఇక మొదటి రెండు టీ 20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ ఈ రోజు మ్యాచ్ ఆడబోతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో రోహిత్‌ను తీసుకోగా, కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ […]
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. బ్యాట్ పట్టి గ్రౌండ్లో దిగాడంటే బౌలర్స్ హడలెత్తిపోవడం ఖాయం. వన్డేలు, టీ 20లు, టెస్ట్ మ్యాచ్లలోను ఓపెనర్‌గా వచ్చ వార్నర్ క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందిస్తుంటారు. రీసెంట్గా భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో గాయపడ్డ వార్నర్ టీ 20, టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండాపోయారు. అయితే కరోనా వలన దాదాపు 8 నెలల పాటు ఇంటికే పరిమితమైన వార్నర్ సోషల్ మీడియాతో నెటిజన్స్‌ని […]
క్రికెట్ మ్యాచ్‌కు రాజకీయాలకు ఏంటా సంబంధం అని ఆలోచిస్తున్నారా! వెతకాలే కాని అల్లేసుకుంటూ పోయేవాళ్లు చాలా ఎక్కువే. లాక్డౌన్ తర్వాత ఐపీఎల్ సిరీస్‌తో దాదాపు రెండున్నర నెలల పాటు బిజీగా ఉన్న భారత జట్టు ఇటీవల ఆసీస్ గడ్డ పై అడుగుపెట్టింది. ముందుగా వన్డే సిరీస్ ఆడిన టీం ఆ తర్వాత టీ 20 సిరీస్ కూడా పూర్తి చేసింది. వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిన మూడో మ్యాచ్ గెలిచింది. ఇక టీ […]
బౌలర్ శ్రీశాంత్.. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయనపై బీసీసీఐ నిషేధం విధించింది. అప్పట్లో శ్రీశాంత్ అంటే క్రికెట్ అభిమానుల్లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. కానీ.. ఏడేళ్ల క్రితం శ్రీశాంత్ ను బీసీసీఐ నిషేధించడంతో భారత క్రికెట్ కు శ్రీశాంత్ దూరమైపోయాడు. తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలంటూ శ్రీశాంత్ చాలాసార్లు మెరపెట్టుకున్నాడు. దీంతో ఆయనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. తాజాగా ఆయన నిషేధం ముగిసిపోయింది. దీంతో ఆయన క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే […]