Telugu News » Tag » SushanthSinghRajput
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో తన ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయట పడింది. ఇక దీనితో బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని బయటకు వచ్చింది. ఇక ప్రస్తుతం రియా చక్రవర్తిని ఎన్సీబీ విచారణ జరుపుతుంది. ఒక వైపు సుశాంత్ సింగ్ మరణానికి రియా చక్రవర్తి కారణమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటె టాలీవుడ్ నటి, మోహన్ బాబు […]
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి కి ముంబై హై కోర్ట్ షాక్ ఇచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి తో పాటు తన సోదరుడి షోవిక్ ల రిమాండ్ ను అక్టోబర్ 20వ తేదీ వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియడంతో జ్యుడీషియల్ కస్టడీ అక్టోబర్ 20వ తేదికి పొడిగించింది. అయితే సెప్టెంబర్ […]
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటకు వస్తుంది. అయితే సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సుశాంత్ ది ఆత్మహత్య లేక హత్య అనే కోణంపై దర్యాప్తు జరుగుతుంది. అయితే తాజాగా ఎయిమ్స్ వైద్య బృందం సంచలన విషయాలు బయట పెట్టారు. సుశాంత్ సింగ్ ది హత్య కాదని.. అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందం సీబీఐకి తెలిపింది. అయితే […]
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ యొక్క రూపు రేఖలు మార్చేలా ఉంది. ఆయన మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి మొదలైన ఇన్వెస్టిగేషన్ డ్రగ్స్ వాడకం వరకు వెళ్ళింది. సుశాంత్ కు హీరో రీయా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయక్ దగ్గర నుండి డ్రగ్స్ కొంటూ సుశాంత్ కి ఇచ్చెదని ఎంసీబీ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, రకూల్ ప్రీత్ […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు డ్రగ్స్ వైపు మళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో తన ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు పలువురు ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరికొన్ని కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా యువ హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే వీరిద్దరూ కూడా ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఎన్‌సీబీ నోటీసులు […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తరువాత ఆయన మృతి పై పలు అనుమానాలు తలెత్తాయి. దీనితో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది ఇలా ఉంటె సుశాంత్ మైనపు విగ్రహాన్ని తుస్సాడ్ మ్యూజియంలో పెట్టాలని అభిమానులు కోరుతున్నారు. దీనితో పశ్చిమ బెంగాల్‌లోని ఆసాన్ సోల్‌కు చెందిన కళాకారుడు సుశాంతా రే నటుడు సుశాంత్ కు వినూత్నరీతిలో నివాళులు తెలిపాడు. అయితే ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మైనపు […]
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోని ప్రముఖుల వల్లే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతనికి మృతికి నిర్మాత కరణ్ జోహార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు కూడా కారణమని గతంలో ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు కేంద్ర ప్రభుత్వం Y+ క్యాటగిరి సెక్యురిటిని ఏర్పాటు చేసింది. డ్రగ్స్ విషయంలో ప్రముఖుల పేర్లు బయటపెడుతా అన్నప్పటి […]
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సుశాంత్ మృతిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తిని,ఆమె కుటుంబ సభ్యులను విచారణ చేశారు. అలాగే సుశాంత్ కు డ్రగ్స్ కూడా రియా ఇచ్చెదనే ఆరోపణలపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఇవ్వాళ సుశాంత్ ఇంట్లో ఆయన ఎలా చనిపోయి ఉంటారనే విషయాన్ని అధికారులు ఇవ్వాళ […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే పలురకాల అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసును సీబీఐ విచారిస్తుండగా ఈరోజు రియా యొక్క తల్లిదండ్రులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలాగే రియా యొక్క తమ్ముడిని, సుశాంత్ స్నేహితుడైన సిద్దార్థ్ పితానిని కూడా విచారిస్తున్నారు. మొత్తం 3 రోజుల్లో ఇప్పటికే రియాను 34 గంటల పాటు విచారించారు. ఇప్పుడు తాజాగా సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ విషయం బయటపడింది. సుశాంత్ కు […]
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుండి దేశంలో ఈ విషయంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సుశాంత్ కి సంబంధించిన ఎదో ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు సీబీఐ సుశాంత్ కేసును విచారిస్తుంది. ఈరోజు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి సీబీఐ ఎంక్వైరీకి హాజరయ్యారు. గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో […]
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమాదాస్పదంగా మరణించాడు. ఇక అతని మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సుశాంత్ సింగ్ మృతి కేసులో సీబీఐ విచారణ కూడా చేస్తుంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని కూడా సీబీఐ అధికారులు విచారణ జరిపారు. అయితే ఆమె వాట్సప్ చాటింగ్‌పై అధికారులు దృష్టి సారించగా ఆమె డ్రగ్స్ డీలర్లతోనూ సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇక డ్రగ్స్ డీలర్లతో ఆమె […]
నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో అనుమానాదాస్పద స్థితిలో మరణించారు. ఇక తన మరణం వెనుకాల చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చాలా మంది తనది ఆత్మహత్య అని అనుకున్నారు. అయితే తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. సుశాంత్ సింగ్ ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని ఆరోపించాడు. అలాగే సుశాంత్ కు విషం ఇచ్చారని అన్నాడు. ఇక ఈ విషయం బయటకు […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన మృతి పై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగిస్తోంది. సుశాంత్ మృతిపై రకరకాల ఊహాగానాలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా సుశాంత్ స్నేహితుడు సామ్యూల్ పెట్టిన ఇన్ స్టా గ్రామ్ పోస్టు పలు రకాల అనుమానాలకు దారి తీస్తుంది. సారా అలీఖాన్ తో బ్రేకప్ కూడా సుశాంత్ డిప్రెషన్ కు ఓ కారణమని పోస్ట్ లో పేర్కొన్నాడు. […]
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 న తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సుశాంత్ మృతిపై ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతికి బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకులే కారణమని నటి కంగనా రనౌత్ మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తన కొడుకు మృతికి రీయా కారణమని, తన కొడుకు డబ్బులు రూ. 15 కోట్లు కూడా […]
బాలీవుడ్ లో అలియా భట్ నటించిన కొత్త సినిమా సడక్2 ట్రైలర్ రిలీస్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ లో అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, పూజ భట్ మరియు సంజయ్ దత్ లు నటించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సడక్ 2 ట్రైలర్ ను ఆగష్టు 12 వ తేదీన రిలీస్ చేసారు. అయితే ఈ ట్రైలర్ కు అత్యధిక డిస్ లైకులు వచ్చిన […]