Telugu News » Tag » SurenderReddy
అక్కినేని వారసుడు అఖిల్ ఇందుస్ర్టీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు . ఇప్పటి వరకు అఖిల్, హలో, మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటి ఒక్క హిట్ కదా కనీసం యావరేజ్ హిట్ కూడా రాలేదు. అఖిల్ ఇప్పటి వరకు వివి వినాయక్, విక్రమ్ కె కుమార్, వెంకీ అట్లూరి లాంటి దర్శకులతో పని చేశారు కానీ హిట్ ను మాత్రం సొంతం చేసుకోలేపోతున్నారు. అఖిల్ కు మూవీ […]