Telugu News » Tag » surender reddy
Akkineni Akhil : అక్కినేని అఖిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. ఎలాగైనా స్టార్ హీరో అనిపించుకోవాలని బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన ప్రయత్నాలు మొత్తం ఫలితం లేకుండా తయారవుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ఏజెంట్ మూవీ కూడా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో కూడా అఖిల్ కు పెద్దగా ఒరిగింది ఏం లేదు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఊర్వశి […]
Akhil Akkineni : అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. అక్కినేని నాగార్జున తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అక్కినేని అఖిల్ మొదటి సినిమాతోనే డిజాస్టర్ ని చవి చూసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు అఖిల్ ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా సొంతం చేసుకోలేక పోయాడు. తాత మరియు తండ్రి లెగస్సిని కొనసాగిస్తాడు అంటూ అంతా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ […]
Agent Movie Review : అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పటి వరకు కమర్షియల్ బ్రేక్ ను సొంతం చేసుకోలేక పోయాడు. ఈ సినిమాతో కచ్చితంగా అఖిల్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా భావించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథ : అఖిల్ అత్యుత్తమ RAW ఏజెంట్ గా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నించే […]
Akkineni Nagarjuna : అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వస్తున్న మూవీ ఏజెంట్. అయితే గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంట్లో ఒకరికి ఒకరు అస్సలు పడట్లేదని, అందరికీ గొడవలు అవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్ కు నాగార్జున చీఫ్ […]
Agent Movie : అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కి కావలసిన, రావలసిన హైప్ ఇప్పటి వరకు రాలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భీమ్స్ తో ఒక మాస్ పాటని ట్యూన్ చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. వెంటనే […]
Akkineni Akhil : అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ఏజెంట్ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. అఖిల్ యొక్క బడ్జెట్ పరిధి దాటేసి మరీ ఏజెంట్ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అఖిల్ మాట్లాడుతూ.. ఏజెంట్ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందని కామెంట్స్ చేశాడు. అఖిల్ మాటలు […]
Agent Movie: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ చిత్రం గత ఏడాది కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఏప్రిల్ 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఏప్రిల్ నెలలో కూడా సినిమా విడుదల కాదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ సినిమాను కు […]
Surender Reddy : దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా చిత్రీకరణ సమయం లో గాయపడ్డాడు. సాధారణంగా హీరో హీరోయిన్ లేదా ఇతర నటీనటులు షూటింగ్ సందర్భంగా గాయపడటం చూస్తూ ఉంటాం, కానీ దర్శకుడు ఒక సన్నివేశం వివరిస్తున్న సందర్భంగా పొర పాటున ప్రమాదానికి గురైయ్యాడట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయం అవ్వడం తో హాస్పిటల్ కి వెళ్లి అక్కడి నుండి తిరిగి షూటింగ్ […]
Akkineni Akhil : అక్కినేని హీరో అఖిల్ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు భారీ కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. ఒకటి రెండు సినిమాలు పరవాలేదనిపించిన అవి కూడా కమర్షియల్ గా బ్రేక్ ఈవెంట్ ని సాధించలేక పోయాయి. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర చర్చ జరుగుతోంది. వరుసగా నిరాశ పరచుతున్న నేపథ్యంలో అక్కినేని అఖిల్ మార్కెట్ చాలా తగ్గింది. అయినా కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్న ఏజెంట్ సినిమా […]
Surender Reddy: అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా వస్తుందంటూ హడావిడి చేశారు, కానీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యే సమయం కు ఔట్పుట్ సరిగా రాలేదంటూ మళ్లీ రీ షూట్ కి వెళ్లారు అంటూ గుసగుసలు వినిపించాయి. ఆ విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ ఇప్పుడు సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తారు అంటూ ప్రచారం […]
Mahesh Babu And Akhil : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఉత్సాహంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి రా ఏజెంట్ గా ‘మహదేవ్’ పాత్రలో నటిస్తున్నారు. ప్రశంసల వర్షం.. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా […]
Agent : సినిమా ఎలా వుంటుంది.? అన్నది వేరే చర్చ. ‘మా హీరో పాన్ ఇండియా నయా సూపర్ స్టార్ కాబోతున్నాడు..’ అంటూ అక్కినేని అభిమానులైతే తమ అభిమాన హీరో అక్కినేని అఖిల్ గురించి సోషల్ మీడియా వేదికగా ముక్త కంఠంతో నినదించేస్తున్నారు. ‘ఏజెంట్’ సినిమా టీజర్ ఇచ్చిన కిక్కు అలాంటిది. ఓ వైపు, అక్కినేని నాగార్జున ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తోంటే, అక్కినేని నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇవన్నీ పాన్ […]
Agent : అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ అంటే మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ ఫిజిక్‌ని కంప్లీట్‌గా మార్చేసుకున్నాడు. హాలీవుడ్ హీరోలా మారిపోయాడు. పలకల బాడీతో యూత్‌లో ట్రెండింగ్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఏజెంట్’ సినిమా నుంచి ఓ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో అఖిల్ […]
అక్కినేని మూడో తరం వారసుడు అక్కినేని అఖిల్ ఇప్పటికీ మూడు సినిమాలు చేసిన ఏ సినిమా మనోడికి మంచి విజయాన్ని అందించలేకపోయింది. త్వరలో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం విడుదల కానుండగా, దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇక కొద్ది రోజులుగా సురేందర్ రెడ్డితో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. ఇక ఈ రోజు అఖిల్ బర్త్ డే సందర్బంగా […]
Akhil : అఖిల్ కి భారీ ఇచ్చే దర్శకుడు నాగార్జున కి ఇంతకాలానికి కనిపించాడని అన్నపూర్ణ కాంపౌండ్ లో చెప్పుకుంటున్నట్టు తాజా సమాచారం. అఖిల్ డెబ్యూ సినిమా కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత మనం ఫేం విక్రం కె కుమార్ తో హలో అన్న సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయింది. […]