Krishna Health : సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ మీద వున్నారంటూ కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు ఈ రోజు ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణను అర్థరాత్రి సమయంలో ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. వైద్యులు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్టు నుంచి ఉపశమనం కల్పించినా, ఆయన ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా పరిస్థితి విషమించింది. పలు అవయవాలు […]