Telugu News » Tag » super star krishna
Senior Director Sagar : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాను. ఇటీవలే సీనియర్ హీరోయిన్ జమున అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషయం మరవక ముందే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలోని ఆయన నివాసంలో కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది. 1952 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నిడమర్రు గ్రామంలో సాగర్ జన్మించారు. సాగర్ పూర్తి పేరు విద్యాసాగర్. అమ్మ దొంగ సినిమాతో టాలీవుడ్ […]
Venu Swamy : వేణుస్వామి.. ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. ఆయన సినిమా తారలకు సంబంధించిన జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు జరిగాయి కూడా. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా సమంత, చైతూ పెండ్లి చేసుకున్నప్పుడే విడిపోతారని ముందే చెప్పాడు. ఆయనచెప్పిన విధంగానే నాలుగేండ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆయన మాటల మీద అందరికీ నమ్మకం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా […]
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ నేడు హైదరాబాద్లోని జేఆర్సి ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మరియు మీడియా రంగానికి చెందిన వ్యక్తులు ఇంకా వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి కృష్ణ గారితో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ […]
SSMB 28 Movie : సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులపాటు జరిగిన తర్వాత, అనూహ్యంగా షూటింగుకి బ్రేక్ వచ్చింది. ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ మృతి చెందడంతో, గ్యాప్ మరింత పెరిగింది. ఈలోగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచీ కొంత గందరగోళం వుందనీ, ఈ కారణంగానే ఈ గ్యాప్ ఇంకాస్త పెరిగిందనీ అంటున్నారు. […]
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయనను తలచుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు సోషల్ మీడియా వేదికగా. ‘నాన్నా.! మీ జీవితం చాలా గొప్పగా సాగింది. మీ నిష్ర్కమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. జీవితం చివరి దశ వరకూ ధీశాలిగా, ధైర్య సాహసాలు కలబోసిన వ్యక్తిగా జీవించారు. మీ ధైర్య సాహసాలే నాకు స్పూర్తి.. అని రాసుకొచ్చారు […]
Naresh And Pavitra Lokesh : ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. అతనికీ పెళ్ళయ్యింది. పెళ్ళి కాదు.. పెళిళ్ళు అయ్యాయి ఇరువురికీ.! కానీ, వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంకోసారి పెళ్ళి చేసుకోబోతున్నారట. వాళ్ళిద్దరూ ఎవరో కాదు సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్.! సహజీవనం నేరం కాదని న్యాయస్థానాలే చెబుతున్నాయ్. సో, నరేష్ – పవిత్ర లోకేష్ గనుక సహజీవనం చేస్తోంటే.. వాళ్ళని తప్పు పట్టడానికేమీ లేదు. కృష్ణ మరణానంతరం మరింత రచ్చ.. సూపర్ స్టార్ కృష్ణకి […]
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్ననే ఆయన పార్దీవ దేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించడమేంటి.? సొంత వ్యవసాయ క్షేత్రాల్లో నిర్వహించొచ్చు కదా.? అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. మహేష్ మీద తీవ్రమైన ఆరోపణలూ చేస్తున్నారు. అయితే, మహేష్ ఆలోచనలు వేరేలా వున్నాయి. 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శమనే భావనతో, కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాడట […]
Chiranjeevi : ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. ఆయన అంత్యక్రియలు నేడు లక్షలాదిమంది అభిమానుల అశృనయనాల నడుమ ముగిశాయి. కాగా, కృష్ణకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారుతోంది. వాస్తవానికి అది మామూలు ఫొటో కాదు, ఓ పాంప్లెట్. అది కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్‌కి సంబంధించిన పాంప్లెట్ కావడం గమనార్హం. పద్మాలయ పేరుతో అభిమాన సంఘం ఏర్పాటయినట్లుగా ఆ పాంప్లెట్‌ని చూస్తే అర్థమవుతుంది. అభిమాన సంఘానికి అధ్యక్షుడు చిరంజీవి.. […]
Super Star Krishna : తెరపై హీరోయిజం చూపించడంలో మహేష్‌బాబు తర్వాతే ఎవరైనా.. అనేంతలా ఆయన తన సినిమాల్లో సత్తా చాటుతుంటాడు. రీల్ హీరో అయినా.. రియల్ లైఫ్‌లో ఓ మామూలు ‘కొడుకు’ కదా.! ఔను, సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్‌బాబు తన తండ్రి మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. అత్యంత ఆప్తులు ఎవరు తనను ఓదార్చేందుకు వచ్చినా, వారి ముందు కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నాడు మహేష్. అంత్యక్రియల సమయంలో.. కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. అంత్యక్రియల […]
Theaters : సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినిమా లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా కు ఎన్నో హంగులు ఆర్భాటాలు అద్దిన గొప్ప శాస్త్రవేత్త కృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి తెలుగు ఈస్ట్‌మన్ కలర్ మూవీని.. స్కోప్ సినిమాను.. 70ఎంఎం సినిమాను తెలుగు వారికి పరిచయం చేసింది కృష్ణ అనే విషయం తెల్సిందే. అలాంటి గొప్ప స్టార్ మృతి తో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలు నివ్వెర […]
Mahesh Babu : తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ ఒకప్పుడు అగ్ర కథానాయకులు. వీరిలో స్వర్గీయ ఎన్టీయార్ చాన్నాళ్ళ క్రితమే తనువు చాలించగా, అక్కినేని నాగేశ్వరరావు మరణించి కూడా కొన్నేళ్ళు గడుస్తోంది. కృష్ణ ఈ రోజు తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. సినిమాల పరంగా పోటీ వున్నాగానీ, ఎన్టీయార్ అలాగే ఏఎన్నార్, కృష్ణల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. ఎన్టీయార్ – కృష్ణ మధ్య మాత్రం సినిమాల పరంగా పోటీ తీవ్రంగా వుండేది. […]
Super Star Krishna : సినీ నటుడు కృష్ణ పార్దీవ దేహాన్ని తొలుత ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించి, ప్రముఖుల నివాళులనంతరం, గచ్చిబౌలి స్టేడియంకి తరలించాలనుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికే గచ్చిబౌలి స్టేడియంకి కృష్ణ పార్దీవదేహం చేరుకుంటుందనే ప్రకటనతో, పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. అయితే, కృష్ణ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో, ఆ అభిమానుల్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇంటి వద్ద నుంచి స్టేడియంకి […]
RamGopal Varma : నలుగురికీ నచ్చినది.. నాకసలే నచ్చదులే.. అంటాడో సినిమాలో హీరో.! రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. అందరికీ నచ్చేది ఆయనకు నచ్చదు. పదిమంది ఏడుస్తోంటే, అందులో ఆనందాన్ని చూస్తుంటాడాయన.! ప్రముఖ సినీ నటుడు కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, కృష్ణ చనిపోయారని బాధపడాల్సిన అవసరం లేదట. స్వర్గంలో విజయనిర్మలతో కలిసి కృష్ణ ఎంజాయ్ చేస్తుంటారట. పాటలు పాడుకుంటూ, డాన్సులు చేసుకుంటూ వుంటారట కృష్ణ, విజయ నిర్మల. కోరినది.. నెరవేరినది..! ఈ మేరకు సోషల్ […]
Krishna : సూపర్ స్టార్ కృష్ణ అంటే కేవలం సినీ నటుడు మాత్రమేనని అంతా అనుకుంటారు. కొందరికి మాత్రమే ఆయనకు దర్శకుడని తెలుసు. కృష్ణ పలు సినిమాల్ని నిర్మించిన విషయం కూడా ఈ తరంలో చాలా తక్కువమందికి తెలుసు. నటుడిగానే కాదు, నిర్మాతగానూ, దర్శకుడిగానూ తెలుగు సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు కృష్ణ. సినిమాకి సంబంధించి సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ తనవంతు కృషి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా స్కోప్, […]
Super Star Krishna : ఏ వార్తను అయితే సూపర్ స్టార్ అభిమానులు వినొద్దు అనుకున్నారో ఆ వార్త నేడు తెల్లవారు జామున వినాల్సి వచ్చింది. ఉదయం లేవడం లేవడంతోనే సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు అనే వార్త వినాల్సి రావడంతో అభిమానులు దుఃఖంలో మునిగి పోయారు. గుండె పోటుతో కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయినా సూపర్ స్టార్ కృష్ణ ను వైద్యులు అంతర్జాతీయ స్థాయి వైద్య విధానంతో బతికించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వయసు […]