Telugu News » Tag » Super Dhamaal TV Show
Shajan Padamsee : రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 2010 సంవత్సరంలో వచ్చిన ఆరెంజ్ మూవీ సినిమాలో రూబా పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. జెనీలియా మెయిన్ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ పాత్రలో షాజన్ పదమ్సీ నటించింది. జెనీలియా కంటే కూడా షాజన్ పదమ్సీ చాలా అందంగా ఉందని ఆమె పాత్ర సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉందని ఆ సమయంలో అంతా మాట్లాడుకున్నారు. కానీ సినిమా అత్యంత దారుణంగా పరాజయం […]