Telugu News » Tag » SunnyLeone
SunnyLeone : షూటింగుల నుంచి కాస్త టైమ్ దొరికితే చాలు మాల్దీవులకి చెక్కేస్తుంటారు ముద్దుగుమ్మలు. అదేంటో, మాల్దీవులకు పోయి బికినీలేస్తే కానీ, అందగత్తెలకు రిలాక్స్‌డేషన్ దొరకదో ఏంటో.! ఏమాటకామాటే చెప్పుకోవాలి మాల్దీవుల అందం ఓ వైపు, అందగత్తెల అందాలు ఇంకో వైపు.. చూసే కళ్లకు ఆ కిక్కే వేరప్పా.! తాజాగా బాలీవుడ్ హాట్ సెన్సేషన్ సన్నీలియోన్ మాల్దీవుల్లో సందడి చేస్తోంది. ‘జిన్నా’ సినిమా షూటింగ్ అయిపోయిందో ఏమో. లేక చిన్న బ్రేక్ దొరికిందో చిటికెలో వచ్చేస్తా.. […]