Telugu News » Tag » sunil reddy
అందాల భామ పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. మొదటి సినిమా అనే చిత్రంతో ఆరంగేట్రం చేసిన పూనమ్ బజ్వా .. నాగార్జునతో కలిసి బాస్ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా నిరాశ పరచడంతో చిన్నా చితకా సినిమాలు చేసింది. అయితే ‘వేడుక’ ‘పరుగు’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాలలో ప్రత్యేక పాత్రుల పోషించి తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైంది. పూనమ్ కెరీర్ గ్రాఫ్ అంత సాఫీగా లేదు. చేసిన సినిమాలు ఫ్లాప్ […]