Telugu News » Tag » Suncity
Ganesh Laddu : ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర వేలం పాటలో సుమారు 24 లక్షల మేర పలికిన విషయం విదితమే. బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఇదే సరికొత్త రికార్డు. ఆ మాటకొస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యధిక ధరగా చెబుతున్నారు. అయితే, బాలాపూర్ లడ్డూని దాటేసింది మరో లడ్డూ. వివరాల్లోకి వెళితే, రిచ్ మండ్ విల్లాస్, సన్ సిటీ, హైద్రాబాద్‌లో గణేష్ లడ్డూ ధర సుమారు 60 లక్షలు పలికింది. అంటే, బాలాపూర్ వినాయకుడి […]