Telugu News » Tag » Suma
Suma Adda Show : సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇప్పుడు రెండు చేతులా సంపాదించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సరే అస్సలు వెనకాడట్లేదు. ఇప్పుడు యాంకర్ సుమ చేస్తున్న పనులు కూడా ఇలాగే ఉంటున్నాయి. ఆమె గురించి అసలు పరిచయమే అవసరం లేదు. ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్ అంటే సుమనే. ఇప్పుడే కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. అయితే ఆమె కేవలం యాంకర్ […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కోసం సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ ఎపిసోడ్ ఈ వారంలో టెలికాస్ట్ అవ్వబోతున్న విషయం తెల్సిందే. సుమ అడ్డ షో లో చిరంజీవి రచ్చ రచ్చ చేసినట్లుగా ప్రోమో చూస్తూ అర్థం అవుతుంది. ఈటీవీలో ప్రసారం కాబోతున్న ఆ ఎపిసోడ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాల్తేరు వీరయ్య యొక్క అంచనాలు […]
Sudigali Sudheer : ఒక మెజీషియన్ స్థాయి నుండి కమెడియన్ గా ఎదిగి జబర్దస్త్ ద్వారా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుదీర్ హీరోగా రూపొందిన గాలోడు ఈనెల 18వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. సుదీర్ కి ఉన్న ఇమేజ్ మరియు క్రేజ్ నేపథ్యంలో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటూ సమాచారం అందుతుంది. నిన్న రాత్రి ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ వారం విడుదల కాబోతున్న యశోద సినిమా పబ్లిసిటీ కార్యక్రమాల్లో సమంత పాల్గొనలేనంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. సమంత అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో యశోద సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె రావడం అసాధ్యం అని.. డబ్బింగ్ కార్యక్రమాలను డాక్టర్ల పర్యవేక్షణలో చెప్పడం జరిగింది కనుక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె వస్తుంది అనుకోవడం […]
Anchor Suma : ఈ ఫోటోలో మీరు చూస్తున్న రెండు జెళ్ళ సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న అమ్మాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ, సెలబ్రిటీ, స్టార్ అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది. నటిగా ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ అయినా కూడా బుల్లి తెర ద్వారా ఈమె లేడీ సూపర్ స్టార్ అన్నంత […]
Suma : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఇక నాగార్జున హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో నిర్వహించారు ఈ రెండు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించారు. కానీ ఒక లోటు మాత్రం కనిపించింది. చాలా మంది యాంకర్ గా సుమ లేకపోవడంను ఓకింత తప్పు పడుతున్నారు, ఇంత పెద్ద కార్యక్రమం […]
Anchor Suma : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ ద్వారా పొట్టి నరేష్ అలియాస్ నాటీ నరేష్ మంచి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా అతడి కామెడీ నవ్వులు పూయిస్తోంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో అతడి రియల్ స్టోరీని చూపించి ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిన విషయం తెలిసిందే. తాను పొట్టిగా ఉన్నానంటూ ఒక అమ్మాయి అవమానించి వెళ్ళి పోయిందని, తన వద్ద సాధ్యమైనంత డబ్బులు లాగేసుకొని తనని […]
Suma And Puri Jagannadh : యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమా గుర్తుందా.? అప్పట్లో ఆ సినిమా విడుదలకు ముందు నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్, రక్షిత జంటగా నటించిన సినిమా అది. కనీ వినీ ఎరుగని రీతిలో అప్పట్లో ఈ సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ క్రియేట్ అయ్యింది. నాలుగు ట్రెయిన్లు ఏర్పాటు చేశారు.. ఈ సినిమా ప్రమోషన్ కోసం. అభిమానుల్ని ఉర్రూతలుగించింది […]
Jayasudha : సహజ నటి జయసుధ కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానెల్‌లో పలు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు టాలీవుడ్‌లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని… తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని చెప్పారు. పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లయిన మేం పనికిరామా అని ప్రశ్నించారు. అంతేకాదు ముంబై నుంచి హీరోయిన్ వస్తే ఆమె కుక్కలకు కూడా స్పెషల్ రూములు ఇస్తున్నారన్నారు. పంచ్ అదిరింది… నటిగా 50 […]
Annapoornamma : దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. అయితే కలెక్షన్స్ పరంగా సినిమాకి బాగానే కలిసి వచ్చిన చిత్రంలో ఒకరిని ఎక్కువ చూపించారు, ఒకరిని తక్కువ చూపించారంటూ పెద్ద ఎత్తున చర్చే జరిగింది. తీసిపడేసిందిగా.. ఎన్టీఆర్‌కి స్క్రీన్ స్పేస్ సరిగ్గా ఇవ్వలేదంటూ ఆయన అభిమానులు నానా రచ్చ చేశారు. ఇక రామ్ చరణ్ అభిమానులు […]
Suma : యాంకర్ సుమకి స్టార్ హీరోయిన్‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెద్ద సినిమా ఈవెంట్స్ అంటే అక్కడ సుమ ప్రత్యక్షం కావల్సిందే. సుమను యాంకర్‌గానే అందరూ ఊహించుకుంటారు. ఆమెలో ఓ నటి ఉందన్న సంగతి కొందరికే తెలుసు. అందుకే ఆమెతో జయమ్మ పంచాయితీ అనే చిత్రాన్ని తీశారు. ఇందులో సుమ నటనకు వంక పెట్టలేం. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అలా పడేశాడు..! ఇదే అని కాదు సుమ లీడ్ […]
Rajeevi Kanakala : విలక్షణ నటుడిగా, సినీ పరిశ్రమలో రాజీవ్ కనకాల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటించిన రాజీవ్ కనకాల మొదట టీవీ సీరియల్స్‌లో సత్తాచాటుకుని.. ఆ తర్వాత వెండితెరపై ఎలాంటి క్యారక్టర్ ఇచ్చినా తనదైన శైలితో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీలోనూ చిన్న పాత్రలో రాజీవ్ కనకాల అలరించారు. ఎమోషనల్ అయిన రాజీవ్.. తాజాగా ఓ టీవీ షోలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లో పాల్గొని ఎమోషనల్ అయ్యారు. ఆ […]
Sai Pallavi : భానుమతి.. సింగిల్ పీస్, హైబ్రిడ్ పిల్ల ఇది సాయి పల్లవికి చక్కగా యాప్ట్ అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కవు అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి రేపు విరాట పర్వంతో పలకరించబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా సుమ క్యాష్ షో ప్రోగ్రాంకి తన టీంతో సందడి చేసింది సాయి పల్లవి.ఈ ప్రపంచంలో తనకు తాను అంటే భయమని చెప్పిన సాయి పల్లవి .. సుమ వేసిన పంచ్‌లకి […]
Suma : బుల్లితెరపై తన మాటల గారడీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ యాంకర్ సుమ.కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సుమ… ఇప్పుడు వెండితెరపై రచ్చ చేసేందుకు సిద్దమైంది. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన జయమ్మ పంచాయతీ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెండితెరపై ఆ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘పంచాయితీ’ పెట్టేసుకుంటోంది. ఆమె ప్రధానపాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా […]
Suma and Rajiv Kanakala : యాంకర్ సుమ, సినీ నటుడు రాజీవ్ కనకాలది అన్యోన్య దాంపత్యం. అయినాగానీ, తమ మధ్య కూడా అప్పుడప్పుడూ మనస్పర్ధలు వస్తుంటాయనీ, రోజూ గొడవ పడుతుంటామనీ, మళ్ళీ కలిసి పోతుంటామనీ, అసలు గొడవలే లేకపోతే అది అన్యోన్య దాంపత్యమెలా అవుతుందని సుమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. సుమ, రాజీవ్ కనకాల విడిపోయారంటూ గతంలో ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ గాసిప్స్‌ని సుమ లైట్ తీసుకుంది. తన తాజా సినిమా […]