Telugu News » Tag » Sukumar
Sukumar : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పై దర్శకుడు సుకుమార్ ప్రతి సారి కూడా ప్రశంసలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అయిన సమయంలో రాజమౌళి పై దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించి అందరిని ఆశ్చర్యపర్చిన విషయం తెల్సిందే. తాజాగా నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వడంతో సుకుమార్ మరోసారి దర్శక ధీరుడు జక్కన్న పై ప్రశంసలు కురిపించాడు. […]
Rashmika Mandanna : గీత గోవిందం, చలో, డియర్ కామ్రేడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవలే ఈ అమ్మడు సినిమాలతో కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో మరియు విమర్శలతో వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా రష్మిక మందన్న […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా చిత్రీకరణ ఇటీవలే వైజాగ్ లో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. అక్కడ షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో వెంటనే ఒక లీక్ వచ్చేసింది. అది ఏమైనా మ్యాటర్ అయితే ఏమో కానీ ఏకంగా ఒక ఫొటో లీక్ అవ్వడంతో సుకుమార్ సీరియస్ అయ్యాడట. సుకుమార్ ఇప్పటికే లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొడక్షన్ వారికి సూచించారట. అయినా […]
Rashmika Mandanna: ఈ నడుమ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు దారుణంగా అవమానాలకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ కొంచెం పొరపాటు దొరికినా సరే సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ మరీ ఎక్కువ అయిపోతున్నారు. ఇలాంటి ట్రోల్స్ కొన్ని సార్లు వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటాయి. కొందరు వాటిపై పోలీస్ కంప్లయింట్లు కూడా చేస్తున్నారు. తాజాగా రష్మిక కూడా ఇలాంటి ట్రోల్స్ మీద కామెంట్లు చేసింది. ఆమె గురించి అందరికీ బాగా తెలుసు. ఎలాంటి బ్యాక్ […]
Rashmika Mandanna : రష్మిక పేరు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమెకు కుర్రాళ్లలో ఇప్పుడు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఆమెకు ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేకుండా అన్ని భాషల్లో అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. కన్నడ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగు నాట చేసిన సినిమాలతోనే పాపులర్ యాక్టర్ గా మారింది. ముఖ్యంగా ఆమెకు స్టార్ […]
Pushpa2 Movie : పుష్పరాజ్ మేనియా ఇంకా నడుస్తూనే ఉంది. పుష్ఫ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అంచనాలను మించి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో పెద్ద హిట్ అయింది. అంచనాలను మించి బన్నీకి రేంజ్‌ను తెచ్చి పెట్టింది. అంతే కాకుండా అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను తెచ్చింది. మామూలు జనాల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప […]
Pushpa 2 : ఒకే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయాడు. అదే ‘పుష్ప ది రైజ్’. దాంతో, ‘పుష్ప ది రూల్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ‘పుష్ప ది రూల్’ సెట్స్ మీదకు వెళ్ళనుంది. సుకుమార్ దర్శకుడు, రష్మిక మండన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వామ్మో.. అల్లు అర్జున్ స్టామినా ఈ స్థాయిలోనా.? ‘పుష్ప ది రూల్’ సినిమా బడ్జెట్ ఏకంగా […]
18 Pages Movie Review : యంగ్ హీరో నిఖిల్ ‘కార్తికేయ-2’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాత్రికి రాత్రి పాన్ ఇండియా హీరో అయిపోయాడు నిఖిల్. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమతోనే ‘18 పేజెస్’ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సూపర్ హిట్ కాంబో, దానికి తోడు సుకుమార్ శిష్యుడు తెరకెక్కించిన సినిమా.. వెరసి ‘18 పేజెస్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని నిఖిల్, అనుపమల ‘18 పేజెస్’ అందుకుందా.? తెలుసుకుందాం పదండిక. […]
18 Pages Movie : యంగ్ హీరోల్లో ఎనర్జీ పరంగా చూసుకుంటే సమ్‌థింగ్ స్పెషల్ ఆయన. అతనే నిఖిల్ సిద్దార్ధ. కొన్నాళ్ళ క్రితం ‘అర్జున్ సురవరం’ అనే సినిమా చేశాడు. నిజానికి, ఆ సినిమాకి తొలుత వేరే టైటిల్ అనుకున్నారు. కానీ, టైటిల్ విషయంలో వివాదమొచ్చింది.. దాంతో, టైటిల్ మార్చక తప్పలేదు. సినిమా విడుదలయ్యే సమయానికి కొత్త వివాదాలొచ్చాయ్.. ఎలాగోలా తంటాలు పడి సినిమాని రిలీజ్ చేశారు. లావణ్య త్రిపాఠి ఆ సినిమాలో హీరోయిన్ . ‘కార్తికేయ’తో […]
Pushpa Movie : టాలీవుడ్ సినిమాలు పరిధి విస్తరించుకుని ప్యాన్ ఇండియా ప్రాజెక్టులుగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రిబులార్ లాంటి బడా సినిమాలయితే ప్రపంచవ్యాప్తంగా హిస్టరీ క్రియేట్ చేస్తున్నాయి. హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లు కూడా రాజమౌళితో పాటు మూవీ టీమ్ ని పొగడ్తల్తో ముంచెత్తుతున్నారు. ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీలో కూడా ఉండబోతోందంటూ వస్తున్న వార్తలతో అన్ని భాషల ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ […]
Allu Arjun : ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటున్నాడు స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప ది రైజ్’ సాధించిన సంచలన విజయం నేపథ్యంలో, ఈసారి వేయబోయే అడుగు మరింత జాగ్రత్తగా వుండాలని అల్లు అర్జున్ అనుకోవడంలో వింతేముంది.? అందుకే, ‘పుష్ప ది రూల్’ విషయంలో చాలా చాలా జాగ్రత్త పడుతున్నాడు. సినిమాకి సంబంధించి అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నాడట. సకుమార్ చేతులెత్తేశాడా.? ‘అన్ని విషయాల్నీ అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చాలా […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సాధించిన సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రూల్’ రాబోతోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ఈసారి చేయబోయే సందడి మామూలుగా వుండదని చిత్ర యూనిట్ అంటోంది. అయితే, దీనికి మెగా పవర్ అద్దాలనే ఆలోచనలో దర్శకుడు సుకుమార్ వున్నాడట. పాన్ ఇండియా.. అంతకు మించి.. ‘పుష్ప ది రూల్’ సినిమా కోసం పాన్ […]
Pushpa2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా తెరకెక్కనున్న ‘పుష్ప ది రూల్’ సినిమా నుంచి ఓ డైలాగ్ లీక్ అయ్యింది. నిజంగానే లీక్ అయ్యిందా.? లేదంటే, ఫేక్ వ్యవహారమా.? అన్నది పక్కన పెడితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం దీన్ని ‘ఐకానిక్ డైలాగ్’ అంటున్నారు. ‘అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని […]
Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ ‘పుష్ప ది రైజ్’కి కొనసాగింపు అయిన ‘పుష్ప ది రూల్’ ఎలా వుండబోతోంది.? ఈ విషయమై హీరోయిన్ రష్మిక మండన్న ఓ చిన్న హిట్ ఇచ్చింది. మొదటి పార్ట్‌కీ, రెండో పార్ట్‌కీ కొన్ని తేడాలుంటాయని చెప్పుకొచ్చింది. ప్రధానంగా లుక్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారట. […]
Virupaksha : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా టైటిల్ ఖరారయ్యింది. టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీయార్, ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అందించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కి చెందిన సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంది. అజ్ఞానం భయానికి మూలం.. యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘అజ్ఞానం భయానికి మూలం.. భయం […]