Telugu News » Tag » Sudheer
Sudheer And Rashmi : కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు.? అన్న ప్రశ్న అప్పట్లో హాట్ టాపిక్. ‘బాహుబలి ది బిగినింగ్’ నుంచి ‘బాహుబలి ది కంక్లూజన్’ వరకూ నరాలు తెగే ఉత్కంఠను రేపింది ఈ ప్రశ్న. మరి, సుధీర్ – రష్మిల మధ్య ఏం జరుగుతోంది.? అన్న ప్రశ్నకు సమాధానమెప్పుడు దొరుకు తుంది. తెలుగునాట ఎంటర్టైన్మెంట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేర్లు సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్. జబర్దస్త్ పెయిర్.. బుల్లితెరపై సుధీర్ – రష్మిల […]
Sudheer : ఆహా ఓటీటీ లో కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే కార్యక్రమం రాబోతుంది అంటూ ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. సుధీర్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ ఈ కామెడీ షో లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో యొక్క షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. అతి త్వరలోనే స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆహా […]
Sudheer And Rashmi : తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ చప్పగా సాగుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ షోకి అవసరమైన ‘గ్లామర్ ఫ్యూయల్’ అందించేందుకు, నిర్వాహకులు హాట్ అండ్ స్పైసీ జంటను హౌస్‌లోకి పంపించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ జంట ఇంకెవరో కాదు సుధీర్ – రష్మి అట.! నిజానికి, షో ప్రారంభానికి ముందే ఈ జంట పేరు తెరపైకొచ్చింది. కానీ, షోలోకి నేరుగా వాళ్ళు వెళ్ళలేదు. రోజులు, వారాలు గడుస్తున్నాయ్.. […]
Extra Jabardasth : ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కామెడీ షో జబర్దస్త్. కొన్నేళ్లుగా ఈ కామెడీ షో ప్రేక్షకులను మెప్పిస్తోన్న తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి ఒకప్పుడు పర్టికులర్ న్యాయ నిర్ణేతలు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా మారుతున్నారు. అలాగే హోస్ట్ విషయానికి వస్తే యాంకర్ అనసూయ , రష్మీ గౌతమ్ చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ మధ్య జరిగే లవ్ ట్రాక్ ఎప్పుడూ […]
Anasuya : సునీల్, అనసూయ, శ్రీనివాస్ రెడ్డి, సుధీర్, సప్తగిరి, వెన్నెల కిషోర్, దీపిక పిల్లి.. ఇలా పెద్ద తారాగణమే వుంది. ఒకప్పుడు ఈవీవీ సినిమాల్లో కనిపించే తరహాలో, కమెడియన్లు ఎక్కువగా కనిపిస్తోన్న సినిమా ఇది. ఆ ఫ్లేవర్ ఈ ‘పండుగాడ్’లో వున్నట్లే భావించాలేమో.! మొదట్లో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు అనసూయ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కనిపించేవి. కానీ, ‘పండుగాడ్’ ప్రోమో వీడియో మాత్రం అనసూయ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కనిపించడంలేదు. ఎందుకట.? ఇదే ఇప్పుడు […]
Sudigali Sudheer : ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న క్రేజీ యాంకర్స్‌లో సుడిగాలి సుధీర్ ఒకరు. మల్టీ టాలెంట్‌తో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే సుడిగాలి సుధీర్- రష్మీ లవ్ మ్యాటర్ ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఇప్పుడుకాదు.. అప్పుడు కాదు.. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా వీళ్ళ ప్రేమ ముచ్చట్లు, పెళ్లి సంగతులే దర్శమిస్తుండటం కామన్ అయింది. లవ్ మేటర్‌తోనే ఈ ఇద్దరికీ క్రేజ్ కూడా బాగా […]
Vishnu Priya విష్ణు ప్రియ.. ఈ అమ్మడు బుల్లితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం. పోవే పోరా అనే షోతో బాగా పాపులర్ అయిన విష్ణు ప్రియ ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ కి చెందిన విష్ణు ప్రియ నటిగా కెరీర్ ప్రారంభించారు. 1990లో పుట్టిన విష్ణు ప్రియ ఏజ్ థర్టీ ప్లస్ కాగా, గతంలో కొన్ని సినిమాలలో చిన్న చిన్న […]
Rashmi-Sudheer వెండితెరపై మనం ఎన్నో క్రేజీ కాంబినేషన్స్ చూశాం. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడం ఖాయం. బుల్లితెరపై కూడా ఇప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో రష్మీ గౌతమ్- సుధీర్ జంట ఒకటి. వీరిద్దరికి సంబంధించి ఏదైన ప్రోగ్రాం వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇక సుధీర్ -రష్మీ క్రేజ్‌ని క్యాష్‌ని చేసుకొని దర్శకులు కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. సుధీర్- రష్మీలకు సంబంధించి ఎన్నో […]
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]
Hyper Aadi బుల్లితెర పై ఢీ షో చేసే హల్చల్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అవి మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు డ్యాన్సులు తక్కువ కామెడీ స్కిట్లు ఎక్కువ అన్నట్టు తయారైంది. అందులోనూ మరీ ముఖ్యంగా ప్రియమణి, పూర్ణ, రష్మి, హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్‌లు ఇలా అందరూ కలిసి అదొక కామెడీ ప్రోగ్రాంలా చేసేస్తున్నారు. అయితే వారు చేసే స్కిట్లు, పండించే […]
Sudheer సుడిగాలి సుధీర్ బుల్లితెర పై చేసే కామెడీ అంతా ఇంత కాదు. సుధీర్ ఒకరి పై పంచ్‌లు వేసినా.. వేరే ఎవరైనా సుధీర్ మీద పంచ్‌లు వేసినా వచ్చే కామెడీ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా జబర్దస్త్, ఢీ షోలో సుధీర్ చేసే కామెడీ, సుధీర్‌ను అందరూ కలిసి ఆడుకునే తీరు ప్రేక్షకులను కట్టి పడేస్తుంటుంది. తాజాగా సుధీర్ ఓ విషయంలో కొన్ని కామెంట్లు చేశాడు. బుల్లితెర పై సుధీర్ ఎంత బిజీగా […]
Jabardasth Varsha జబర్దస్త్ వర్ష అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. బుల్లితెర పై ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ షో వల్ల వచ్చింది. అందాల ఆరబోతతో జబర్దస్త్ వీక్షకులను కట్టిపడేసింది. ఇమాన్యుయేల్ వర్ష జంట బాగా క్లిక్ అవ్వడంతో బుల్లితెర పై మరో కహానీ మొదలైనట్టైంది. రష్మీ సుధీర్ రేంజ్‌లో కాకపోయినా కూడా వర్ష ఇమాన్యుయేల్ కెమిస్ట్రీకి జనాలు కూడా ఫిదా అయ్యారు. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ […]
Rashmi సుడిగాలి సుధీర్ రష్మీ కాంబో అంటే అందరికీ ఇష్టమే. ఈ ఇద్దరి కెమిస్ట్రీకి ఫిదా కానీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. గత ఏడు ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ జంటకు ఫాలోయింగ్ పెరుగుతూనే వస్తోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో రష్మీ సుధీర్ చేసే కామెడీని వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఈ ఇద్దరి మీద చేసిన ఈవెంట్లు అయితే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో రష్మీ సుధీర్ ట్రాక్ బాగానే వర్కవుట్ […]
Sekhar Master బుల్లితెర పై సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వెండితెర పై స్టార్ హీరోలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో సుధీర్‌కు బుల్లితెర పై అంతటి ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా కించపరిచేలా మాటలు మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకోరు. అలాగే సుధీర్‌ను కించపరిచేలా ఎవరైనా సెటైర్లు వేస్తే కూడా అతని ఫ్యాన్స్ శివాలెత్తిపోతుంటారు. కామెంట్ల రూపంలో దండయాత్ర చేస్తుంటారు. అలా ఆ మధ్య జబర్దస్త్ స్కిట్లు, […]
Pradeep బుల్లితెర పై ఈ మధ్య ఏ షో వచ్చినా అందులో మాత్రం స్పెషల్ ట్రాకులను జొప్పిస్తున్నారు. లవ్ ట్రాకులను అలా అలా అండర్ లైన్‌గా నడిపిస్తుంటేనే షోలు హిట్ అవుతాయనే భ్రమలో ఉన్నారు. అందుకే ఢీ, జబర్దస్త్ వంటి షోల్లో రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి, ఇమాన్యుయేల్ వర్ష వంటి ట్రాకులను ఎంకరేజ్ చేస్తున్నారు. చివరకు పాటల ప్రోగ్రాంలోనూ ఇలాంటివే వచ్చి పడ్డాయి. జీ తెలుగులో వస్తోన్న సరిగమప షోలో ప్రదీప్ హారిక నారాయణ్ […]