Telugu News » Tag » Sudhakar
Megastar Chiranjeevi : ఇప్పుడు మెగాస్టార్ అంటే అందరికీ టక్కున చిరంజీవి పేరు చెప్పేస్తారు. ఎవరి సపోర్టు లేకుండా వచ్చి మెగాస్టార్ గా ఎదిగాడు చిరు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఆయన నెంబర్ వన్ హీరోగా రాణించారు. అయితే ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. సినిమాల్లో పిచ్చితో చెన్నైకి వెళ్లినప్పుడు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లు ముగ్గురూ ఒకే రూమ్ లో […]