Telugu News » Tag » Suchandra
Pavitra Lokesh : సినీ నటి పవిత్ర లోకేష్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. సీనియర్ నటుడు నరేష్‌ని ఆమె ఇటీవల పెళ్ళి చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. నరేష్‌కి ఇంతకు ముందు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయి. పవిత్ర లోకేష్ ఆయనకు నాలుగో భార్య అని చెబుతున్నారు. ఇంకోపక్క పవిత్ర లోకేష్‌కి కూడా ఇది నాలుగో పెళ్ళి అట.! ఇంతకీ, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత.? ఏమోగానీ, పవిత్ర లోకేష్ భర్తనంటూ సుచేంద్ర అనే ఓ వ్యక్తి మీడియా […]