Telugu News » Tag » Star Movie Event
Suma kanakala : యాంకర్ సుమ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసింది. మలయాళం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో అర్గళంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గలగల మాట్లాడే విధానానికి ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె యాంకరింగ్ ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆమె ప్రేక్షకులను అలరిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు […]