Telugu News » Tag » star maa
Faima Shiek : ఈ నడుమ బుల్లితెరపై జరిగే దారుణాలు మామూలుగా ఉండట్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉండే ప్రోగ్రామ్స్ కాస్తా.. చెండాలంగా తయారవుతున్నాయి. చిన్న పిల్లలతో కలిసి చూడలేని విధంగా తయారవుతున్నాయి. ఇప్పుడు స్టార్ మాలో బీబీ జోడీ ప్రోగ్రామ్ వస్తోంది. ఇందులో మెహబూబ్, శ్రీసత్య జోడీ ఓ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తోంది. వీరిద్దరూ డ్యాన్స్ చేసే క్రమంలో ఓరేంజ్ లో రొమాన్స్ చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్ లో […]
Geetu Royal : ‘అతి’ విషయంలో తగ్గేదే లే.. అంటోంది బిగ్ బాస్ గీతు.! అంతకు ముందు ఆమె ‘గీతూ రాయల్’గా పాపులర్. ‘చిత్తూర్ చిరుత’ అంటూ అభిమానులు కొందరు ఆమెను ఓ రేంజ్‌లో మోసేశారు. బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్‌లో గీతూ తనదైన ఇంపాక్ట్ కొంతమేర చూపించిన మాట వాస్తవం. అందుక్కారణం ఆమె చిత్తూరు స్లాంగ్ కావొచ్చు.. అంతకు మించి, హౌస్‌లో ఏదో ఒక హంగామా చేయడం కావొచ్చు. ఎనర్జిటిక్‌గానే షోలో కనిపించింది. […]
BiggBoss 6 : తెలుగు బిగ్ బాస్ లో రాయలసీమ అమ్మాయిగా అడుగు పెట్టిన గీతూ రాయల్ ప్రవర్తన చిరాకు తెప్పించే విధంగా ఉంది అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎనర్జీ మరియు ఆమె మాట తీరు అందరినీ మొదట ఆకట్టుకుంది, కానీ ఆమె పని చేయడంలో చాలా బద్ధకస్తురాలు అంటూ ఇప్పటికే పలు టాస్క్ లను చూస్తే అర్థమవుతుంది. ఆ విషయం నాగార్జున కూడా గుర్తించి పదే పదే ఆమెతో వీకెండ్ ఎపిసోడ్ సందర్భంగా పని […]
BiggBoss 6 : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్, మొత్తంగా ఇప్పటిదాకా జరిగిన అన్ని సీజన్లలోకీ ‘ది వరస్ట్’.! ఆ విషయాన్ని ఇంకెవరో చెబితే అది వేరే లెక్క. కానీ, ఏకంగా బిగ్ బాస్ ఒప్పేసుకున్నాడు. అదే విషయాన్ని కంటెస్టెంట్లతోనూ చెప్పాడు. వావ్.! ప్రతిసారీ అంతకు మించిన స్థాయిలో వరస్ట్ అనిపించుకుంటోంది బిగ్ బాస్.! చెత్త కంటెస్టెంట్లు, చెత్త టాస్కులు.. దానికి మించి, చెత్త ఎలిమినేషన్లు.! తాజా ఎపిసోడ్ చూస్తే, అందులో బిగ్ […]
BiggBoss 6 : బిగ్‌బాస్ తాజా ఎలిమినేషన్లలో సుదీపను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. నిజానికి సుదీప ఎప్పుడో బయటికి వెళ్లాల్సింది. కానీ, ఇంతవరకూ లాక్కొచ్చారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పింకీగా చాలా చాలా యాక్టివ్‌గా కనిపించింది సుదీప. ఆ యాక్టివ్‌నెస్ అంతా హౌస్‌లోనూ చూపిస్తుందని ఆశించారు ఆడియన్స్. అప్పటి పింకీకీ, ఇప్పటి సుదీపకి అస్సలు పొంతనే లేదుగా.! కానీ, ఆ ఛాయలే కనిపించలేదు బిగ్‌బాస్ సుదీపలో. గత రెండు మూడు వారాల క్రితమే సుదీపను […]
BiggBoss : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఈ వారం బ్యాటరీ రీచార్జ్ గేమ్ ను ఇంటి సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఈ వారం కాస్త ఎమోషనల్ గా ఎంటర్ టైన్మెంట్ తో టాస్క్ జరుగుతోంది. ఈ వారం లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కూడా ఇదే అన్నట్లుగా బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సర్ ప్రైజ్ లు ఇస్తూ వచ్చాడు. ఆ సర్ ప్రైజ్ ల్లో బిగ్ బాస్ […]
BiggBoss 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి నాలుగో వారం పూర్తయిన తర్వాత టీవీ9 యాంకర్ ఆరోహి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. హౌస్ లో ఉన్న సమయంలో ఆమె ఆట తీరు విషయంలో కొందరు కొన్ని రకాలుగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆమె ప్రతి విషయంలో కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు ఆమె తీరు కారణంగా ఆర్జే సూర్య ఆటపై ప్రభావం పడుతుందంటూ […]
BiggBoss 6 : బిగ్ బాస్ రియాల్టీ షోలో ఏమైనా జరగొచ్చు. నేహా చౌదరి తాజాగా ఎలిమినేట్ అయ్యింది. ‘వేస్ట్ కంటెస్టెంట్లను’ వుంచేసి, కాస్తో కూస్తో స్టఫ్ వున్న కంటెస్టెంట్లను తెలివిగా బయటకు పంపేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ‘మీ తెలివి తగలెయ్యా..’ అని అంతా అనుకోవాలి మరి. ! ఇదిలా వుంటే, అప్పుడే సోషల్ మీడియా వేదికగా టాప్ ఫైవ్‌లో ఎవరుంటారు.? అంటూ రచ్చ షురూ అయ్యింది. రేవంత్, బాలాదిత్య పేర్లు టాప్‌లో కనిపిస్తున్నాయ్. ఆదిరెడ్డి, […]
Aadi Reddy : బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల వచ్చే పేమెంట్ ఎంత.? అన్న సంగతి పక్కన పెడితే, ఈ రియాల్టీ షో ద్వారా వచ్చే పాపులారిటీ తక్కువేమీ కాదు. ‘అబ్బే, ఆ షో వల్ల మాకు ఒరిగిందేమీ లేదు..’ అని కొందరు చెప్పొచ్చుగాక.! కానీ, బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల లాభమే తప్ప, ఏ కంటెస్టెంటుకీ నష్టం వుండదన్నది సహజంగానే వినిపించేమాట. అందుకే, ఈ షో కోసం వెళ్ళేవారెవరైనా ముందుగా సోషల్ మీడియా […]
Baladhitya : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో బాలాదిత్య ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా బాలాదిత్య తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన వందల సంఖ్యల సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా చిన్నప్పుడు చిచ్చర పిడుగుగా కనిపించి ఆకట్టుకున్నాడు. పెద్దయ్యాక హీరో అవ్వాలని ప్రయత్నించిన కూడా అంతగా సక్సెస్ అవ్వలేక పోయాడు. బుల్లి తెర మరియు వెండి తెర ద్వారా కోట్లాది […]
Geethu Royal : బిగ్ బాస్ రియాల్టీ షోలో నామినేషన్ల పర్వం అనగానే రచ్చ రచ్చ చేయడం కంటెస్టెంట్లకి అలవాటే. అప్పటిదాకా బాగానే వుంటారు.. నామినేషన్స్ అనగానే, పూనకాలొచ్చేస్తుంటాయ్.. ఒక్కొక్కరూ ‘చంద్రముఖి’ సినిమాలో జ్యోతికల్లాగా, ‘అరుంధతి’ సినిమాలో సోనూ సూద్‌లాగా మారిపోతుంటారు. బిగ్ బాస్ అంటేనే అంత.! నామినేషన్ ఎపిసోడ్‌లో తమ వాయిస్ జనంలోకి బలంగా వెళుతుంది గనుక, అలా రెచ్చిపోతుంటారంతే. చావు తెలివితేటల రగడ.. ‘ఫైమా స్ట్రాటజీ నాకు తెలియనిదా.? నేను గెలవకపోయినా ఫర్లేదు.. పక్కోడు […]
Abhinaya Sree : ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహా పురం’ అనే పాటతో అభినయ శ్రీ అంటే ఎవరో ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అలాంటి అభినయ శ్రీకి బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఓ కొరియోగ్రఫర్‌గా నటిగా, అభినయ శ్రీని ఓ స్ర్టాంగ్ కంటెస్టెంట్‌గానే భావించారు ఆడియన్స్. కానీ, తొలి వారమే నామినేషన్స్‌లోకి చేరింది. మొదటి వారం నో ఎలిమినేషన్స్ ట్రిక్‌తో ఎలాగో ఎలిమినేషన్ నుంచి బయట పడింది. కానీ, రెండో వారం […]
Shaani : బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ అయిన షానీ బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో వారమే హౌస్ నుంచి బయటికి వచ్చేసిన షానీ, ఇంత తొందరగా బయటికి పంపించేస్తారని అనుకోలేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ రెండో సీజన్‌లోనే తనకి ఆఫర్ వచ్చిందట. అయితే, అప్పుడు తర్వాత చూద్దాంలే అనుకున్నాడట షానీ. ఇప్పుడు మళ్లీ ఛాన్స్ వచ్చేసరికి సర్లే అని ఓకే చేసేశాననీ చెప్పాడు. అయితే త్వరగా బయటికి […]
BiggBoss 6 : గీతూ రాయల్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో హాటెస్ట్ కంటెంట్.! అంటే, గ్లామర్ పరంగా కాదండోయ్.! మాట తీరు పరంగా.! చాలా బోల్డ్ అండ్ వైల్డ్‌గా మాట్లాడుతుంటుంది గీతూ రాయల్. కొంతమందికి ఆమె యాస ఒకింత ఇబ్బందిగా వున్నాగానీ, చిత్తూరు నేటివిటీని అచ్చంగా దించేస్తోందామె. ఆట పరంగానూ గీతూ రాయల్ వ్యూహాలు అందర్నీ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. చాలా యారోగెంట్‌గా కనిపిస్తూనే, సాఫ్ట్ నేచర్ కూడా ప్రదర్శిస్తుంటుంది గీతూ రాయల్. మొదట్లో […]
BiggBoss 6 : వామ్మో.! పులిహోర కలపడంలో బహుశా ఆమెకు ఇంకెవరూ సాటి రారేమో.! ఇకపై బిగ్ బాస్ పులిహోర రాణిగా గీతూ రాయల్‌ని పిలిచేయొచ్చేమో.! సోషల్ మీడియాలో గీతూ రాయల్ గురించి ఇలాగే చర్చించుకుంటున్నారు. వీకెండ్ ఎపిసోడ్ గెస్ట్‌గా అక్కినేని నాగార్జున తన సతీమణి అమలను తీసుకొచ్చారు. తన ఇంటి క్వీన్ అమల.. అంటూ పరిచయం చేశాడు హౌస్ మేట్స్‌కి నాగార్జున, తన భార్య అమలని. అమలతోపాటు శర్వానంద్ కూడా వచ్చాడు. విషయం అర్థమయ్యింది కదా.? […]