Telugu News » Tag » Star Hero Movies
Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ కు మహానటిగా మంచి గుర్తింపు ఉంది. ఆమె అందాలకు, నటనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె తలచుకుంటే ఇప్పటికే సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగేది. ఆమె మొదట్లో అందాల ఆరబోతకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం తన నటనను మాత్రమే నమ్ముకుంది. అందుకే ఆమెకు చాలా తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సొంతం అయింది. ఇక మహానటి సినిమాతో ఎనలేని క్రేజ్‌ను […]