Telugu News » Tag » star cricketer Shubman gill
Rashmika Mandanna : ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక. ఆమెకు కుర్రాళ్లే కాదు స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఆమె అందాలకు బాలీవుడ్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారంటే ఆమె రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె కెరీర్ పరంగా ఇప్నపుడు మంచి పొజీషన్ లో ఉంది. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. […]