Telugu News » Tag » SS Rajamouli
Ram Charan Became Star Hero With Magadheera Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మగధీర ఒక ట్రెండ్ సెట్ చేసింది. జానపద సినిమాగా వచ్చిన మొదటి మూవీ ఇదే. ఇలాంటి మూవీ తీస్తే ఇండస్ట్రీ హిట్ అవుతుందని నిరూపించాడు రాజమౌళి. తెలుగు సినిమాలకు అప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేయడం అనేది ఒక పెద్ద సవాల్. అలాంటి సమయంలో వచ్చింది మగధీర. ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసింది. రూ.50 కోట్ల క్లబ్ లో […]
An Unknown Story About SS Rajamouli : రాజమౌళి.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఇప్పటికే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఇండియన్ సినిమాల్లో ఓ చరిత్ర సృష్టించాయి. అలాంటి ఆయన డైరెక్షన్ లో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కడుతూ ఉంటారు. అయితే రాజమౌళితో డైరెక్షన్ లో డైరెక్టర్ రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాశ్ […]
SS Rajamouli Only Indian Director In World : ప్రపంచం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఏకైక ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. తన విజన్ తో జక్కన్న చెక్కే సినిమాలు ఏ స్థాయిలో హిట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక గత రెండు సినిమాలతో ఈయన క్రేజ్ ప్రపంచం మొత్తానికి పాకింది.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. మరి అలాంటి డైరెక్టర్ సినీ ప్రయాణం […]
Only One Film Directed By SS Rajamouli Left Losses : గత రెండు సినిమాల నుండి ఇండియా దాటి ప్రపంచం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న ఏకైక ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. తన విజన్ తో జక్కన్న చెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ సినిమాలు తెలుగు జాతికి గర్వకారణం అయ్యాయి. మరి అలాంటి డైరెక్టర్ సినీ ప్రయాణం ఎలా మొదలయ్యిందో ఎక్కడ నుండి మొదలయ్యిందో అందరికి తెలిసిన విషయమే.. సీరియల్ డైరెక్టర్ […]
SS Rajamouli Controversial Comments On Tollywood Heroes : రాజమౌళి అంటే తిరుగులేని డైరెక్టర్. అపజయం అంటూ తెలియని దర్శకుడు. ఆయన సినిమా తీస్తే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఒక సినిమా ఎలా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఒక సీన్ ను ఎలా తీస్తే ప్రేక్షకుల మైండ్ లో నిలిచిపోతుందో.. ఆయనకంటే ఎవరూ ఊహించలేరు. ఇక ఒక నటుడు ఎలా ఉండాలి, ఒక హీరో ఎలా ఉండాలి.. ఆ […]
Tollywood Directors Are Making Block Buster Hit Movies : సినిమా ఇండస్ట్రీలో దర్శకుల మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక సినిమా ప్లాప్ అయితే ఆ దర్శకుడినే బాధ్యుడిని చేస్తారు. ఒకవేళ హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ వెళ్తుంది. అదే ఇక్కడ వ్యత్యాసం. అందుకే డైరెక్టర్లు ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో అపజయం అంటూ ఎరగని దర్శకుడు అంటే అందరికీ రాజమౌళినే గుర్తుకొస్తాడు. […]
News Related SS Rajamouli Goes Viral : రాజమౌళి పేరుకు ఉన్న క్రేజ్.. హైప్ అంతా ఇంతా కాదు. ఆయన నుంచి ఒక మూవీ అనౌన్స్ అయిందంటే చాలు అసలు అది ఎలా ఉంటుందో కనీసం పోస్టర్ కూడా చూడక ముందే అంచనాలు పీక్స్ కు వెళ్లిపోతుంటాయి. దటీజ్ రాజమౌళి. మిగతా డైరెక్టర్లకు వారి సినిమాల్లో ఉన్నహీరోలను బట్టి మార్కెట్ ఉంటుంది. కానీ రాజమౌళి సినిమాలకు మాత్రం కేవలం రాజమౌళిని చూసే మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ […]
SS Rajamouli Love Affair Leaked : రాజమౌళి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఏలుతున్న పేరు ఇది. ఆయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు ఇండియాలో రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఆయనలా సినిమా తీసేవారు ఇండియాలోనే లేరు. అంతగా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంది. ఆయనతో మూవీలు చేసేందుకు బాలవుడ్ బడా హీరోలు కూడా క్యూ కడుతున్నారు. అలాంటి రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారంటే దానికి కారణం ఆయన ఫ్యామిలీ సపోర్టు. రాజమౌళి రమాను ప్రేమించి పెండ్లి […]
SS Rajamouli Mahesh Babu Movie Latest Update : రాజమౌళి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెల్లిన ఒకే ఒక్కడు. ఆయన సినిమా తీస్తున్నారంటే చాలు.. అందులో హీరోను చూసి కాదు.. కేవలం రాజమౌళిని చూసి మాత్రమే మార్కెట్ జరుగుతుంది అదీ ఆయన రేంజ్. త్రిబుల్ ఆర్ లాంటి పెద్ద హిట్ తర్వాత ఆయన మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తిగా […]
Celebrities : సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే బాగా పాపులర్ అవుతోంది. వారి వ్యక్తిగత ఫొటోలను కూడా అప్పుడప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ నడుమ అయితే చిన్నప్పటి ఫొటోలను బాగా వైరల్ చేస్తున్నారు. పైగా ఇలాంటి ఫొటోలను పెట్టి ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు […]
AdiPurush Movie : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది మొదలు విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు సినిమా విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ దాదాపుగా రూ.550 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిన్న విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పర్చింది. ప్రభాస్ ను శ్రీరాముడిగా చూపించాలి అనే ఆలోచన వచ్చినందుకు […]
SS Rajamouli : గతంలో రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఎక్కువగా తెలుగులోనే వచ్చాయి. తెలుగులో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి. హావ భావాలతో పాటు.. అన్ని రకాల పాత్రలను గొప్పగా తీర్చిదిద్దారు అప్పటి దర్శకులు. అయితే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అందుకే ఈ జనరేషన్ కు తగ్గట్టు రామాయణం సినిమా తీస్తానని ఓం రౌత్ ఆదిపురుష్ తీశాడు. ప్రభాస్ రాముడిగా నటించాడు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన […]
SS Rajamouli : వినడానికే కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయి డైరెక్టర్. హాలీవుడ్ డైరెక్టర్లను కూడా ఆయన వెనక్కు నెట్టేస్తున్నాడు. ఇండియాలోని టాప్ హీరోలు అందరూ ఆయన దర్శకత్వంలో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి రాజమౌళి కూడా ఒకప్పుడు సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన వాడే. చదువును ముందుకు సాగించలేక ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయన మొదట్లో కథలు రాయడంలో ఆయన తండ్రికి సాయం చేసేవాడు. ఆ తర్వాత […]
Tamannaah Bhatia : బాహుబలి.. ఇది సినిమా కాదు.. ఓ చరిత్ర. ఇలాంటి సినిమాలు మళ్లీ రావు. ఇందులో నటించిన వారి పేర్లు తరతరాలు గుర్తుండిపోతాయి. అంత గొప్ప సినిమా అయింది ఇది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అంతగా ఈ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించడం మా అదృష్టం అని ఇందులో నటించిన వారు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. కానీ తమన్నా మాత్రం తనకు అన్యాయం జరగిందని […]
SS Rajamouli : రాజమౌళి సినిమాలు అంటే ఇండియన్ బాక్సాఫీస్ లు బద్దలు కావాల్సిందే. ఇప్పటికే ఆయన సినిమాలు టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఈ రోజు పాన్ ఇండియా స్టార్లు పుట్టుకు వస్తున్నారంటే దానికి కారణం రాజమౌళినే అని చెప్పాల్సిందే. రాజమౌళి వల్లనే చాలా ఇండస్ట్రీలు పాన్ ఇండియా అనే బ్రాండ్ ను వాడుతున్నాయి. మొన్ననే ఆస్కార్ అవార్డును కూడా టాలీవుడ్ కు తీసుకువచ్చాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ […]