దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. దింట్లో చాలా మంది కోలుకున్నారు. అందులో ఒకరిద్దరు మరణించారు. ఇక కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు కోనసాగుతోంది. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బి శ్రీరాములుకు కరోనా సోకింది. శనివారం శ్రీరాములుకు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు […]