Telugu News » Tag » Srikakulam YSRCP
టీడీపీకి బలమైన వాయిస్ కలిగిన జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కళా వెంకట్రావ్, కావలి ప్రతిభా భారతి లాంటి గట్టి లీడర్లతో శ్రీకాకుళం టీడీపీ ఎప్పుడూ బలంగానే ఉండేది. ప్రత్యర్థి పార్టీ ఏదైనా వీరంతా కలిసి ఆట కట్టించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జిల్లాలో ఒకప్పుడు ఉన్న టీడీపీ హవా ఇప్పుడు లేదు. పాలక పక్షం వైసీపీకి బలమైన గొంతుకలు ఏర్పడ్డాయి. ధర్మాన కృష్ణదాస్ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నా ఆయన మెతక వైఖరి టీడీపీ నేతలకు బాగా కలిసొచ్చేది. కృష్ణదాస్ […]