Telugu News » Tag » Sridevi Shoban Babu Pre Release Event
Nagababu : మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే స్థాయిలో ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. అలాంటి మెగా హీరోలు తమ కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తున్నారంట. ఈ విషయాలను తాజాగా నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆయన నటుడిగా, రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ఈ మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఆయన […]