Telugu News » Tag » Sridevi Drama Company
Rashmi Gautam : యాంకర్ గా రష్మీకి చాలా మంచి ఇమేజ్ ఉంది. ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇక జంతువులను ఇబ్బంది పెడుతున్న వీడియోలను పోస్టు చేసి ఫైర్ అవ్వడం రష్మీకి మొదటి నుంచి ఉన్న అలవాటే. ఇదిలా ఉండగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ చెబుతున్నారు. […]
Rithu Chowdary : జబర్దస్త్ ప్రోగ్రామ్ చాలామందికి ఫేమ్ తీసుకువచ్చింది. అంతకు ముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని వారు కూడా ఈ ప్రోగ్రామ్ తో చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. ఆమె గతంలో సీరియల్స్ లో నటించింది. కానీ వాటితో ఆమెకు అనుకున్నంత సక్సెస్ రాలేదు. దాంతో బుల్లితెరపై వచ్చే జబర్దస్త్ కు ఎంట్రీ ఇచ్చింది. హైపర్ ఆది టీమ్ ద్వారా పరిచయం అయింది. ఎక్కువగా తనపై పంచులు […]
Jabardasth Rowdy Rohini : జబర్దస్త్ రోహిణి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. గతంలో సీరియల్స్ చేసిన ఆమెకు.. బిగ్ బాస్ తోనే చాలా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. లేడీ కమెడియన్ గా ఇప్పుడు బుల్లితెరపై దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు తన చలాకీ తనంతో ఆకట్టుకుంటుంది. అయితే ఎప్పుడూ నవ్వుతూ కనిపించే రోహిణికి కూడా వ్యక్తిగతంగా చాలా బాధలు ఉన్నాయంట. […]
Rashmi Gautam : యాంకర్ రష్మీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకరమ్మగా పేరు తెచ్చుకుంది. ఆమె జబర్దస్త్ తో మొదలుపెట్టిన జర్నీని ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఒక ప్రోగ్రామ్ కు ఇన్నేండ్లుగా యాంకర్ గా చేయడం అంటే మాటలు కాదు. కాగా ఇప్పుడు మల్లెమాలలో ఆమెనే టాప్ పొజీషన్ లో ఉంది. అయితే ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె సదరు వ్యక్తితో […]
Sridevi Drama Company : బుల్లితెరపై ఎన్నో ప్రేమ జంటలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పటికే పెండ్లి పీటలు కూడా ఎక్కాయి. ఇక సుధీర్-రష్మీ తర్వాత అంతగా పాపులర్ అయిన జంట మాత్రం ఇమ్మాన్యుయెల్-వర్షది అని మాత్రమే చెప్పుకోవాలి. వీరిద్దరూ స్కిట్ లో చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. కొన్ని సార్లు అంతే క్యూట్ గా వారిద్దరి మధ్య సీన్లు ఉంటాయి. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వర్ష వేరే […]
Hyper Aadi : బుల్లితెరపై మల్లెమాలలో వచ్చే ప్రోగ్రామ్స్ కే ఎక్కువగా క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందులోకెల్లా ఇప్పుడు బాగా పాపులర్ కమెడియన్ అంటే అందరూ హైపర్ ఆది పేరే చెప్పేస్తారు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో, జబర్దస్త్ లో ఆది చెప్పిందే ఫైనల్ అని అందరికీ బాగా తెలుసు. కాగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఏప్రిల్ 2వ తారీఖుకుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో కూడా […]
Varsha Emmanuel : వెండితెరపైనే కాదు.. ఇప్పడు బుల్లితెరపై కూడా ఎన్నో ప్రేమ జంటలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి వాటికి ఆజ్యం పోసింది జబర్దస్త అనే చెప్పుకోవాలి. ఇక జబర్దస్త్ లో రష్మీ, సుధీర్ తర్వాత అంతగా ఫేమస్ అయిన జంట అంటే అందరికీ టక్కున ఇమ్మాన్యుల్-వర్ష పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. వీరిద్దరూ పాత్రల్లో అంతగా లీనమై పోతూ ఉంటారు. వీరి పర్ఫార్మెన్స్ చూస్తే కొన్ని సార్లు నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అనిపిస్తుంది. వీరిద్దరు బయట కూడా […]
Jabardasth Show : ఇప్పుడు బుల్లితెరపై క్వీన్ అయిపోయింది ఇంద్రజ. ఒకప్పుడు హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. అప్పట్లో చాలా పాపులర్ అయిపోయింది. ఎన్నో సినిమాల్లో తన అందంతోనే కుర్రాళ్లను ఊపేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. దాంతో పాటు అటు సినిమాల్లో కూడా వరుసగా కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే […]
Rashmi Gautam : యాంకర్ గా రష్మీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. అటు జబర్దస్త్ తో పాటు ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూ దూసుకుపోతోంది. ఆమె కెరీర్ జబర్దస్త్ తోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె జబర్దస్త్ ను వదిలి పెట్టుకండా అంటిపెట్టుకుని ఉంది. అయితే ఆమె యాంకరింగ్ తోనే ఆగిపోలేదు. అటు సినిమాల్లో కూడా రాణిస్తోంది. వారు వెళ్లి పోవడంతో.. కానీ యాంకర్ గా సక్సెస్ అయినంతగా […]
Sridevi Drama Company : బుల్లితెర రాను రాను చెండాలంగా తయారవుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉండే ప్రోగ్రామ్ లు కాస్తా.. అడల్డ్ కంటెంట్ వైపు వెళ్లిపోతున్నాయి. దీంతో ఆ షోలపై చాలా వల్గారిటీ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ బాగా ఫామ్ లో ఉంది. దాన్నిఎవరూ కాదనరు. కానీ టీఆర్పీల కోసం చెండాలమైన పనులు చేయిస్తున్నారు. తాజాగా ఈ షోలో ‘వింటర్ హనీమూన్ కాంటెస్ట్’ అనే ఎపిసోడ్ […]
Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న కండక్టర్ ఝాన్సీ కి పోటీ అన్నట్లుగా అదే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ ద్వారా నెల్లూరు డాన్సర్ కవిత ఎంట్రీ ఇచ్చింది. కండక్టర్ ఝాన్సీ తరహాలోనే నెల్లూరు కవిత కూడా స్టేజిపై గతంలో ఎన్నో సార్లు పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. గాజువాక కండక్టర్ ఝాన్సీ కి తాను ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తానంటూ నెల్లూరు కవిత చేసిన ప్రకటన శ్రీదేవి డ్రామా కంపెనీ […]
Sridevi Drama Company : జబర్దస్త్ షో ని ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా ఏలేస్తున్న ముద్దుగుమ్మ రష్మి గౌతమ్. ఈ అమ్మడు కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. అక్కడ ఇక్కడ ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఎప్పుడు అభిమానులు ఫిదా అవుతూనే ఉన్నారు. ఆమె అందాల వర్షంలో తడుస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో రష్మీ […]
Indraja And Sudigali Sudheer : జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. అంతలా ఆ ప్రోగ్రామ్‌తో తన ఉనికిని చాటుకున్నాడు సుడిగాలి సుధీర్. యాంకరింగ్‌లోనూ డిఫరెంట్ పంథాని పరిచయం చేశాడు సుడిగాలి సుధీర్. అయితే, ఇటీవలే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. అలాగే సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి కూడా టాటా చెప్పేశాడు. ఎన్ని అవకాశాలొచ్చినా జబర్దస్త్‌ని వీడమంటూ చెప్పిన పలువురు […]
Viral Video : ఇటీవల బుల్లితెరపై సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. మొదట్లో సుధీర్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించగా, ఆ తర్వాత రష్మీ గౌతమ్ యాంకింగ్ చేస్తుంది. ఇక జడ్జెస్‌గా పూర్ణ, ఇంద్రజ, ఆమని వంటి వారు ఉన్నారు. అయితే ఈ షో ద్వారా ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్స్ బయటపడుతున్నాయి. దుమ్ము రేపిందంతే.. టాలెంట్ ఉన్నవారు ఈ షో ద్వారా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా గాజువాక పట్టణానికి చెందిన […]
Rashmi Gautam : బుల్లితెర అందాల యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని రష్మీ కెరియర్ త్వరలోనే ముగిసిపోతుందని అప్పట్లో కొందరు జోస్యాలు చెప్పగా, వాటన్నింటిని చెరిపేస్తూ దూసుకుపోతుంది. వరుస ఆఫర్స్‌తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ ఆమె ఖాతాలో వచ్చి చేరాయి. మల్లెమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన సుధీర్ గతంలో శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా వ్యవహరించాడు. రష్మీ అందాల జాతర.. […]