Telugu News » Tag » Sri Mukhi
బుల్లితెర యాంకరమ్మలలో తమ అందంతో పాటు మాటలతో అలరించే వారిలో శ్రీముఖి కూడా ఒకరు. ఈ అమ్మడు ఎప్పుడు ఎంత ఉత్సాహంగా, జోష్‌తో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైన శ్రీముఖి అభిమానుతో ముచ్చటించింది. ఓ నెటిజన్.. మీరు ఎప్పుడైన డిప్రెషన్‌కు లోనయ్యారా అని ప్రశ్నించగా, అందుకు శ్రీముఖి షాకింగ్ ఆన్సర్ ఇచ్చి అందరిని సర్‌ప్రైజ్ చేసింది. గతంలో ఓసారి డిప్రెషన్ కు గురయ్యాను. కానీ మళ్లీ స్ట్రాంగ్ గా కంబ్యాక్ అయ్యాను. […]
Sreemukhi బుల్లితెరపై శ్రీముఖి ఎంత సరదాగా, అల్లరల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా శ్రీముఖికి తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంది. ఏకంగా బుల్లితెర రాములమ్మగా అందరి హృదయాలను కొల్లగొట్టేసింది. ఒసేయ్ రాములమ్మ పాటను తనదైన శైలిలో కొత్త స్టెప్పులతో అందరికీ మళ్లీ పరిచయం చేసింది. ఒకప్పుడు శ్రీ ముఖి వేసే ఆ స్టెప్పులు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతూ ఉండేవి. అలా బుల్లితెరపై పటాస్ షోలో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా […]
బుల్లితెర షోలలో యాంకరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ శ్రీ ముఖి. ఇక ఇప్పటివరకు టీవీ షోలకు మాత్రమే పరిమితం అయింది. అయితే తాజాగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అయితే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించబోతుంది. ఇక ఈ చిత్రంలో ముగ్గురు అంకుల్స్ సరసన శ్రీముఖి సందడి చేయబోతుంది. ఇక ముగ్గురు అంకుల్స్ సింగర్ మనో, రాజారవీంద్ర, భరణి లతో శ్రీముఖి కనిపించబోతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ […]
పండుగ ఏదైనా సందడి మాత్రం జబర్దస్త్ షోదే ఉంటుంది. అక్కా ఎవరే అతగాడు అంటూ దసరాకు దుమ్ములేపిన ఆర్టిస్ట్, కంటెస్టెంట్లు దీపావళి ఈవెంట్‌కు సిద్దమయ్యారు. కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అంటూ ఓ ఈవెంట్ చేయబోతోన్నారు. దీపావళి అంటే అందరికీ లక్ష్మీ పూజ గుర్తుకు వస్తుంది. అందుకే ఇలా కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అంటూ బుల్లితెర ఆర్టిస్ట్‌లందరూ దీపావళి నాడు ముందుకు రాబోతోన్నారు. దసరా ఈవెంట్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన రోజా దీపావళి ఈవెంట్‌కు హాజరైంది. రోజా […]